ఈ రోజుల్లో సంపాదన అనేది చాలా ముఖ్యమైనది ఒక ఉద్యోగం చేస్తూ మరో చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నారు అలా చేసుకోవడానికి చాలా వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి వాటిని ఇస్తాను మీకు ఏ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి, డబ్బులు ఎలా సంపాదించడం అనేది తెలుసుకోండి. ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైనది చదువుకునేవాళ్ళు కావచ్చు లేక చదువు అయిపోయి ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్లం కావచ్చు, గృహణి కావచ్చు ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్యోగం చేసి సంపాదించాలనుకుంటున్నారు . సంపాదించాలి అని అనుకునే వాళ్ళకి వెబ్ సైట్స్ బాగా ఉపయోగపడతాయి.
ఉదాహరణ :-అనుబంధ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్మ, ఆన్‌లైన్ సర్వేలు, బ్లాగింగ్ మరియు పోడ్‌కాస్టింగ్ వంటివి.
ఇవే కాకుండా ఈ క్రింద ఇచ్చిన కొన్ని వెబ్సైటు డిఫరెంట్ గా సంపాదన మార్గాలను చూపిస్తున్నాయి.
- Neighbor.com
- ThredUp.com
- OfferUp.com
- Gazelle.com
- Swap.com
- Wonder.com
- Etsy.com
- Merch by Amazon
- CardSell.com
- TaskRabbit.com
Neighbor.com
నీకు మీ ఇంటి దగ్గర ఏదైనా స్టోర్ గానీ ఏదైనా స్థలం కాళీగా ఉంటే దాన్ని గ్యారేజ్ ఇవ్వాలనుకుంటే Neighbor.com లో మీరు రిజిస్టర్ అయి ఇవ్వవచ్చు .
ThredUp.com
ThredUp.com అనేది సెకండ్ హ్యాండ్ బట్టలోనే అమ్మడానికి ఉపయోగించే వెబ్ సైట్ ఇందులో మీకున్న మంచి బ్రాండ్ దుస్తులు సెకండ్ హ్యాండ్ లో అమ్ముకోవచ్చు. మీరు సైన్ అప్ చేసి తరవాత దుస్తులు పంపించడానికి మీకు ప్రీపెయిడ్ బ్యాగ్‌ని లేదా మీరు కావాలనుకుంటే షిప్పింగ్ లేబుల్‌ని పంపుతుంది.
బట్టలు వాళ్ళకి చేరేవరకు వాళ్ళు ఏమి డబ్బులు పే చేయరు. వాళ్ళు సెలెక్ట్ చెయకపోతే అవి మీకు తిరిగి పంపాలి అంటే మీరు మళ్లీ డబ్బులు పే చేయవలసి ఉంటుంది లేకపోతే వాళ్ళు రీసైక్లింగ్ చేస్తారు.
OfferUp.com
ఈ వెబ్సైట్ కార్ ఎలక్ట్రానిక్ వస్తువులు ట్రాక్స్ ఫర్నిచర్స్ మొదలైన వాటిని అమ్మవచ్చు లేదా కొనవచ్చు ఇది ఒక మార్కెట్ ప్లేస్ లాంటిది. ఇది చాలా ప్రజాదరణ పొందిన వెబ్ సైట్ దీంట్లో మీరు ఆన్లైన్లో కొనుగోలు చేస్తారు లేక అమ్ముతారు కాబట్టి మీ వస్తువులకు, మీ భద్రతకు మీరే బాధ్యత వహిచాలి.
Gazelle.com
ఈ వెబ్ సైట్ లో మీ ఫోన్లోనే అమ్మవచ్చు లేదా కొనుక్కోవచ్చు. మీ ఫోను, లాప్టాప్, ఐపాడ్, ఐపాడ్ ఇలా ఏదైనా ఆన్లైన్లో అమ్ముకోవడం ఉపయోగపడుతుంది దీనిని మీరు పంపినప్పుడు అది ఎవరు తీసుకోకపోతే అది మళ్ళీ మీకు రిటర్న్ చేస్తారు.
Swap.com
ఇది ఆన్లైన్ ఆన్ లైన్ లో సెకండ్ హ్యాండ్ బ్రాండెడ్ దుస్తులను విక్రస్తారు. ఫ్యామిలీ అందరికీ సరిపోయే విధంగా ఉంటయి. తక్కువ ప్రైస్ లో ఎక్కువ క్వాలిటీ తో ఉండే దుస్తులను ఇస్తారు.
Wonder.com
ఈ సైట్ పరిశోధన కి సంబంధించినది ఎవరైనా పరిశోధనకు సమాధానం సహకారం ఇవ్వాలి అనుకుంటే ఈ సైట్లో లాగిన్ అవ్వొచ్చు. ఇందులో మీకు అప్ప్రోవెల్ వచ్చిన తర్వాత ఇందులో ప్రశ్నలకు మీరు పరిశోధనాత్మక వివరణ ఇవ్వగలిగితే మీరు ఇందులో డబ్బులు సంపాదించగలరు ఇందులో చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు ఇస్తారు. ఈజీగా సంపాదించుకోవచ్చు మీకు తెలిసిన విషయాన్ని నలుగురికీ పంచవచ్చు.
Etsy.com
ఈ వెబ్సైట్లో మనం మనం తయారు చేసిన వస్తులు అమ్ముకోవడం చేయవచ్చు. ఇందులో మన చేతి తో తయారు చేసిన వస్తువుల ప్రాధాన్యం ఉంటుంది మీరు నగలు డిజైన్ చేయగలరు, లేదా ఏదైనా హ్యాండ్ మేడ్ వస్తువులు డిజైన్ చేయగలరు అయితే మీ వస్తువులు మీ వెబ్ సైట్ లో పెట్టుకొని అమ్ముకోవచ్చు ఇందులో కాంపిటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది అందరికీ తెలిసిన వెబ్సైటు ఒకసారి దీన్ని ట్రై చేయండి.
Merch by Amazon
ఇది ఒక సెల్ఫ్ సర్వీస్ వెబ్సైట్ ఇందులో బ్రాండెడ్ టీషర్ట్స్ గాని ఇంకా ఏదైనా వస్తువు మీద మనం డిజైన్స్ చేసి సెల్ చేయవచ్చు. కస్టమర్ సేవ చేయాల్సిన అవసరం లేదు.
CardSell.com
వెబ్సైట్ అనేది గిఫ్ట్ కార్డును సెల్ చేయడానికి ఉపయోగిస్తారు మీ దగ్గర ఏదైనా గిఫ్ట్ గ్రీ కార్డు ఉంటే దానిని వారికీ సెండ్ చేయవచ్చు. మనీ తీసుకువచు లేదా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు.
TaskRabbit.com
వెబ్ సైట్ డే సర్వీసుని చేస్తుంది, హౌస్ క్లీన్ చేయటం ఫర్నిచర్ ఆరెంజ్ చేయటం ఇలాంటివి. ఇక్కడ స్కిల్ల్డ్ వర్కర్స్ ఉంటారు. వర్కర్స్ వచ్చి దానికి సర్వీస్ చేసి వెళ్తారు ఇందులో ఇందులో సర్వీస్ చేయాలనుకున్న వాళ్లు ఫుల్ టైం గాని పార్ట్ టైం గాని చేయవచ్చు.
నోట్ :- ఈ కొత్త కొత్త ఐడియాలు చూసిన తర్వాత మీకు కూడా ఇలాంటిది వెబ్సైటు స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఒక వెబ్ సైట్ ని స్టార్ట్ చేయొచ్చు.
0 కామెంట్‌లు