అసాధారణమైన SEO వ్యూహాన్ని ఎలా సృష్టించాలి
ఇప్పుడు కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్ చాలా అయితే వర్క్ చేస్తున్నాయి. అవి ఏంటి అవి ఎలా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ముందు మనకి కంటెంట్ రాయాలి అంటే కంపల్సరిగా మనమే రాయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు కంటెంట్ మనం రాసేపని లేకుండా టైటిల్స్, కీ వర్డ్స్, ఇస్తే కంప్లీట్ గా రాసేస్తున్నాయి. దీనివల్ల మనకు చాలా టైం ఆదా అవుతుంది. మనం తప్పులు లేకుండా రాసుకోవచ్చు కాకపోతే palgarisam అవకాశం ఉంది కాబట్టి అది ఒకటి చెక్ చేసుకుంటే మన కంటెంట్ ని ఈజీగా రాసుకోవచ్చు ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలి వాళ్ళకి ఇవి ఎలా రాయాలో ఆన్లైన్లో చాలా క్లాసెస్ అయితే ఉన్నాయి వాటిని చూసి నేర్చుకోవచ్చు అర్థం కాకపోతే ఈ కింద మెయిల్ ఐడి ను కాంటాక్ట్ అయితే అవి మేము ఎలా చేయాలో నేర్పిస్తాం.
డిజిటల్ మార్కెటింగ్ ఇన్ బిజినెస్
ప్రతి ఒక్క బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ మీదనే రన్ అవుతోంది కంపల్సరిగా డిజిటల్ మార్కెట్ అవసరం మరియు పెయిడ్ మార్కెటింగ్ అవసరం కూడా ఉంది ఈ పేడ్ మార్కెటింగ్ లో డబ్బులు చాలా ఖర్చు పెట్టవలసి ఉంటుంది కానీ ఇది ఎంతవరకు అయితే డబ్బులు ఖర్చు పెడతామొ అంతవరకే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది వర్క్ అవుతుంది కానీ ఎప్పుడైతే మనం డబ్బులు పెట్టడం ఆపేస్తామో అప్పుడు మనకి ఆర్గానిక్ మార్కెట్ అనేది వెలుగులోకి వస్తుంది అన్నమాట ఈ ఆర్గానిక్ మార్కెట్ అనేది లేకపోతే మనకి లీడ్స్ రావడం అనేది చాలా కష్టం. ఈ ఆర్గానిక్ మార్కెట్ అంటే SEO చేయడం
ఎస్ సి ఓ (SEO)ఎలా చేయాలి?
కీవర్డ్స్ రీసెర్చ్ చేసిన తర్వాత మనకి టైటిల్ లో ఏమి ఇవ్వాలి ఇంకా డిస్క్రిప్షన్ లో ఏమివ్వాలి కీవర్డ్స్ ఏం ఇవ్వాలి అనేది ఆన్ పేజీలో ఉంటుంది ఇంటర్నల్ లింక్స్ ఎలా ఇవ్వాలి అనేది ఆన్ పేజీలో ఉంటుంది తర్వాత ఈ ఆన్ పేజ్ SEO టార్గెట్ చేయాలి తర్వాత ఆఫ్ పేజీ ఆక్టివిటీస్ చేయాలి ఆఫ్ పేజ్ ఆక్టివిటీస్ అనేవి మనం వెబ్సైట్ యొక్క బ్యాక్ లింక్స్ ని పెంచడానికి ఉపయోగపడతాయి ఎంత హై క్వాలిటీ కి వస్తే మన వెబ్సైట్ యొక్క డొమైన్ అథారిటీ పేస్ అథారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది తర్వాత క్వాలిటీ కంటెంట్ అనేది ఉండాలి. ఈ క్వాలిటీ కంటెంట్ మనకి వేరే సైట్లో ఉన్నది కాపీ చేసి రాయకూడదు సొంతగా రాయాలి క్రియేటివ్ గా రాయాలి అన్నమాట వ్యాల్యుబుల్ కంటెంట్ అనేది ఎప్పుడైతే మన వెబ్సైట్లో ఉంటుందో అప్పుడు మనం టాప్ పొజిషన్లోకి రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీ మొబైల్ లో యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరిగా మన వెబ్సైట్ అనేది మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలి మొబైల్స్ గూగుల్ కూడా ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తుంది తర్వాత యుఎస్ యూసర్ ఎక్స్పీరియన్స్(UX ) అనేది మన సైట్ కి చాలా ఉపయోగపడుతుంది . బౌన్స్ రేట్ అనేది తక్కువగా ఉండాలి అంటే మనం యూజర్స్ ఫస్ట్ పేజీకి వచ్చి ఫస్ట్ పేజి నుంచి వెళ్ళిపోకూడదు నెక్స్ట్ పేజీ కి కూడా మూవ్ అవ్వాలి .
టెక్నికల్ ఎస్సీఈఓ
టెక్నికల్ ఎస్ సి ఓ(SEO) ఈ టెక్నికల్ ఎస్సీఓ అన్నది సైట్ ఆప్టిమైజషన్కి మన వెబ్సైట్ ని కనెక్ట్ చేయాలి అని మన వెబ్సైట్లో ఇంక్లూడ్ చేసినప్పుడే మన సోషల్ యాక్టివిటీస్ పెరుగుతాయి అలా చేయడం వల్ల కస్టమర్స్ కూడా ఎక్కువగా వస్తారు మన వెబ్సైట్లో ర్యాంకింగ్ రావడానికి ఇది హై ఫాక్టర్. వెబ్సైట్ ని లాగిన్ చేసి మన వెబ్సైట్ ని మానిటర్ చేసుకుంటూ ఉండవచ్చు దానివల్ల మనకు ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత బౌన్స్ రేట్ ఎంత ఇవన్నీ చూసుకుంటూ ఉండొచ్చు రెగ్యులర్గా ఆడిట్ చేస్తూ ఉండాలి రెగ్యులర్ ఆడిట్ మనం చేసుకుంటూ ఉండలి లేదంటే ఇష్యూస్ వస్తాయి. వెబ్సైట్లో అవన్నీ ఫిక్స్ చేసుకుంటే ఉండాలి కాంపిటేటర్ ఎనాలసిస్ మన సేమ్ ప్రోడక్ట్స్ ని ఎవరైతే ఆఫర్ చేస్తుంటారు ఆ మార్కెట్లో వాళ్ళు మన compitators ఎవరైతే టాప్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళని మన compitators గా తీసుకొని వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు అనే విషయాన్ని మనం చూసుకోవాలి. ఎస్ సి ఓ స్ట్రక్చర్ ఇంటర్నల్ లింకింగ్ రోబోట్ టెక్స్ట్ ఫైల్స్ ఇవన్నీ యాడ్ చేయాలి బ్రోకెన్ లింక్స్ ఉంటే డిలీట్ చేయాలి ఇది టెక్నికల్ ఎస్సిఓ అండ్ లోకల్ ఎస్సిఓ అంటే గూగుల్ మై బిజినెస్ ప్లేస్ లో లిస్టింగ్ చేయడం ఎల్లో పేజెస్ లో లిస్టింగ్ చేయడం కస్టమర్ రివ్యూస్ అండ్ ఇంక్లూడింగ్ లోకల్ కీ వర్డ్స్ లోకల్ గా ఎవరో టార్గెట్ చేస్తున్నారు అని ఇవన్నీమనం చేయాలి.
నోట్ : మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవలనుకుటున్నారా , అయితే emai ID ని కాంటాక్ట్ చేయండి :- sridigitalmarketingworld@gmail.com
0 కామెంట్‌లు