Blogs For Rent

Header Ads Widget

Blogs For Rent

Blogs for Rent

బ్లాగ్ ఫర్ రెంట్ అనే సర్వీసెస్ ని మేము స్టార్ట్ చేసాము, మీకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసేవాళ్ళు, డిజిటల్ మార్కెటింగ్  వర్క్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు,  ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవచు.  మేము ఇక్కడ బ్లాగ్స్ ఇస్తాము, బ్లాగ్ తో పాటు రియల్ టైం ప్రాక్టికల్ మ్యాన్యువల్ కూడా ఇస్తాము.  

 మీరు ఎవరి సహాయమూ లేకుండా ప్రాక్టికల్ మాన్యువల్ తో కూడా చేసుకోవచ్చు, అంటే మీకు ఆల్రెడీ కోర్సులో  అంతా చెప్తారు, నేను ప్రాక్టికల్ గా ఎలా చేయాలి, దానికి రిజల్ట్ ఎలా వస్తుంది అనేది తెలుసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.  బ్లాక్ క్రియేట్ చేసుకుని కంటెంట్ పోస్ట్ చేసుకోవడానికి వీలు కాని వాళ్ళు ఉంటారు.  వాళ్ళు ఉపయోగించుకుంటే టైం సేవ్ అవుతుంది.  నేను ఈ బ్లాగ్ మీద వర్క్ చేశాను అని దానిని resume  లో పెట్టి, ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. 

డిజిటల్ మార్కెటింగ్ లో బ్లాగ్ ఎలా చేయాలి ?

 బ్లాగ్ క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ కానీ అందులో మన కంటెంట్ పెట్టుకోవడం అనేది కొంచెం కష్టం అందరూ కంటెంట్ రాయలేరు.  అలాటి  వాళ్లకి  ఈ బ్లాగ్స్  బాగా ఉపయోగపడతాయి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళకి బ్లాగ్ అవసరం దాని కోసం అందరూ బ్లాక్ ని క్రియేట్ చేసుకుని వర్క్ చేయలేరు, అలంటి  వారి కోసం మేము బ్లాగు ని క్రియేట్ చేసి అద్దెకి ఇస్తాము, ఈ బ్లాగ్ మీద  ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్లకి సబ్జెక్టు  నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది.  ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకుంటున్నారో వారికి మేము బ్లాగుని ఇస్తాము, ఆ బ్లాక్ మీద వాళ్లు ప్రాక్టికల్ వర్క్ చేసుకోవచ్చు, దీనివల్ల టైమ్ సేవ్ అవుతుంది.  మీరు ఎన్ని రోజులు అయితే కోర్స్ నేర్చుకున్నారో అన్ని రోజులు ఈ బ్లాక్ మీద ప్రాక్టీస్ చేసుకుని మంచి ఉపయోగాలను పొందగలరు. 

 ఏమేమి ఇస్తారు?

బ్లాగు తో పాటు ప్రాక్టికల్ మాన్యువల్ కూడా ఇస్తాము. దీని ఆధారంగా మీరు వర్క్ చేయవచ్చు. 

బ్లాగ్ అద్దె?

బ్లాగ్ రెంట్ = 100 rs /m 

మీరు వంద రూపాయలు నెలకి ఇచ్చి బ్లాక్ తో పాటు ప్రాక్టికల్ మాన్యువల్ కూడా తీసుకునే వర్క్ చేసుకోవచ్చు.

ఎవరైతే బ్లాక్స్ కావాలి అనుకుంటున్నారో వారు ఈ మెయిల్ ఐడి:shadigitalmarketingworld@gmail.com కి మీరు మెయిల్ చేయండి.  మీకేనా ఏమైనా అనుమానాలు ఉంటే అవన్నీ మెయిల్ చేయండి, అన్నిటికి నేను రిప్లై ఇస్తాను.  మీకు నచ్చితేనే తీసుకోండి.

For more information : బ్లాగ్ అద్దెకి ఇవ్వబడును

 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు