About us

Header Ads Widget

About us

నాకు డిజిటల్ లో 5 ఇయర్స్  ఎక్సపీరియన్సు ఉంది. నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవడం కోసం ఈ బ్లాగ్ ని create  చేశాను.  

ఈ బ్లాగ్ లో ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ గురించి మొత్తం తెలుగు లో తెలుసుకోవడం మరియు నేర్చుకొవడం.  నేర్చుకున్న తరవాత జాబ్ చేయడం లేక బిజినెస్ చేయడం లేక సొంతగా మనీ సంపాదిండం అనే విషయం గురంచి అవగాహనా వస్తుంది అనుకుంటున్నాను. 

మీకు  తెలిసిన విషయాన్ని నాకు షేర్ చేయవచ్చు.  మీకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలి అన్న మేము సపోర్ట్ చేస్తాము. 

డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరి ఙివితం లో భాగం అయిపోయింది, మీరు ఏ  బిజినెస్ చేయాలి అన్న, ఏ జాబ్స్ చేయాలి అన్న,  డిజిటల్ మార్కెటింగ్ మరియు సోషల్ మీడియా తో ముడిపడి ఉంది.  అది ఎలాగో ఈ బ్లాగ్ లో వివరిస్తాను. 

ఈ బ్లాగ్ లో కంప్లీట్ గా డిజిటల్ మార్కెటింగ్ గురించిన విషయంలు  చెపుతాను, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి, అది ఎన్నిరాకలుగాఉంటుంది,  దానిని ఎలా ఉపయోగించుకోవాలి, మన బిజినెస్ కోసం లేక జాబ్ కోసం ఏమి నేర్చుకోవాలి, ఎవరు నేర్పిస్తారు అనేది. డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అన్ని ఉచితంగా మనం నేర్చుకోవచ్చు.  యూట్యూబ్ లో, వెబ్సైట్ లో లేక బ్లాగ్స్ లో చాల కంటెంట్ ఉంది. దానిని ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటే మనం మంచి డిజిటల్ మార్కెట్ర్ గ మారవచ్చు. 

డిజిటల్  మార్కెటింగ్ ని ఉపయోగించి మనం సొంతగా  పెట్టుబడి లేకుండా మనీ సంపాదించవచ్చు.  ఆయా విధానాల్ని అన్ని'కూడా  మనం నేర్చుకుందాం ఒకదాని తరువాత ఒకటి.