ఉచిత వెబ్ హోస్టింగ్ సైట్లు | Free Web Hosting Sites

Header Ads Widget

ఉచిత వెబ్ హోస్టింగ్ సైట్లు | Free Web Hosting Sites

Free Web Hosting Sites

ఉచిత వెబ్ హోస్టింగ్  వెబ్సైట్ల గురించి వెతుకుతున్నారా?
  అయితే మీకు కొన్ని వెబ్సైట్లని పరిచయం చేస్తాను వాటిల్లో మీరు ఈ వెబ్ సైట్ ని ఫ్రీగా చేసుకోవచ్చు కాకపోతే డేటా లిమిటెడ్ గా ఉంటుంది.

చాలా వరకు అందరూ ఫ్రీగా వెబ్సైట్లని చేసుకోవడానికి ఇష్టపడతారు వారి కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయడానికి ఇష్టపడరు అలాంటి వాళ్లకి ఫ్రీగా వెబ్ సైట్ ను క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకొని వెబ్సైట్లు తయారు చేసుకోవచ్చు. 

 మార్కెట్లో చాలా వెబ్ హోస్టింగ్కంపెనీలు చాల ఉన్నాయి.  అవి  కూడా ఫ్రీగా వెబ్ హోస్టింగ్లు అందించడానికి ముందుకు వస్తున్నాయి.  అలాంటి కంపెనీల గురించి తెలుసుకుని అవి మనం  ఎంతవరకు ఉపయోగించుకొని బిజినెస్  చేసుకొని మన బిజినెస్ ని డెవలప్ చేసుకుని బిజినెస్ లో కొంచెం డెవలప్  అయిన తర్వాత డబ్బులతో వెబ్ హోస్టింగ్ తీసుకొని కూడా బిజినెస్ చేసుకోవచ్చు. 

 ఫ్రీ వెబ్ హోస్టింగ్ బిజినెస్ వాళ్ళకి ఉపయోగపడుతుందా?

 ఈ ఫ్రీ వెబ్ హోస్టింగ్ వల్ల బిజినెస్ లోకి మంచి లాభాలు అయితే ఉండవు.  ఎందుకంటే ట్రాఫిక్ చాలా లిమిట్ గా వస్తుంది మన వెబ్సైట్లకి ట్రాఫిక్ అనేది చాలా ముఖ్యం కాని వాళ్ళు చాలా లిమిట్ గా ఇస్తారు.  ఫ్రీ వెబ్ సైట్ లలో ట్రాఫిక్ ఇది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బిజినెస్ చేసేవాళ్లు  ఉచిత వెబ్ హోస్టింగ్ కాకుండా paid hosting  తీసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే మొదటి రోజు నుంచి బిజినెస్ బాగా రావాలి అంటే హోస్టింగ్ చాలా ముఖ్యం. 

ఉచిత వెబ్ హోస్టింగ్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది?

వర్డ్ ప్రెస్  బిగినర్స్ కి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చేసేవాళ్లకి,  చిన్న చిన్న వెబ్సైట్లు మెయింటెన్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. 

 ఏ ఏ కంపెనీలు ఉచితంగా హోస్టింగ్ ఇస్తున్నాయి

నేను కొన్ని కంపెనీల గురించి అవి ఇచ్చే ఉచిత వెబ్ హోస్టింగ్ సర్వీసులు గురించి ఇక్కడ మీకు వివరిస్తాను. 

Bluehost

Bluehost కంపెనీ ప్రపంచంలోనే అతి ముఖ్య హోస్టింగ్ కంపెనీలలో ఒకటి, ఈ వెబ్సైటు  సర్వీసుని చాలా బాగా ఇస్తుంది ఇది  వర్డ్ప్రెస్ వెబ్ పోస్టింగ్ సర్వీసెస్ ఇస్తుంది. వర్డ్ప్రెస్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ డొమైన్ నేమ్, ఫ్రీ  ఎస్ ఎస్ ఎల్ సర్టిఫికెట్ మరియు 63% డిస్కౌంట్ కూడా ఇస్తుంది బేసికల్గా అయితే స్టాండర్డ్ పేమెంట్ వచ్చేసరికి  $2. 75. 

WordPress.com

 వర్డ్ ప్రెస్ ఇది  మనందరికీ తెలిసినదే, ఉచితంగా వెబ్ హోస్టింగ్ ఇస్తుంది కాకపోతే  మన వెబ్సైటు పేరు పక్కన వర్డ్ ప్రెస్ వస్తుంది.  దీనిని ఉపయోగించుకోవచ్చు కానీ మనం యాడ్స్ తెచ్చుకోవాలి అంటే మాత్రం తప్పకుండా పెయిడ్ హోస్టింగ్ తీసుకోవాల్సిందే కానీ బ్లాగ్  క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

వర్డ్ ప్రెస్ లో 3 GB  డేటా వరకు ఉపయోగించుకోవచ్చు మరియు ఫ్రీ టెంప్లేట్స్ కూడా ఇస్తుంది. 

wix.com 

 ఈ వెబ్సైట్ కూడా మీకు ఉచిత సర్వీస్ సెల్ పోస్టింగ్ సర్వీస్ ని అందిస్తుంది ఉపయోగించి కూడా చాలా మంచి మంచి డిజైన్ చేయవచ్చు

ఉచిత ప్లాన్ మీకు Wix.com సబ్‌డొమైన్, వెబ్‌సైట్ టెంప్లేట్‌లకు యాక్సెస్, 500 MB నిల్వ మరియు 500 MB బ్యాండ్‌విడ్త్‌ని అందిస్తుంది.

GoDaddy.com 

 గో డాడీ ఇది కూడా ప్రముఖ వెబ్ హోస్టింగ్ సమస్త, ఇందులో మనం హోస్టింగ్ కాకుండా వెబ్సైటు డిజైన్ చేసుకోవచ్చు ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనం వెబ్ సైట్ డిజైన్ చేయవచ్చు.  ఇది ఒక నెల వరకు ఫ్రీ ట్రయల్ ఇస్తుంది తర్వాత తప్పకుండా అయితే మనీ పే చేయాల్సి ఉంటుంది. 

మీకు ఎవరికైనా వెబ్సైట్ డిజైనింగ్ కావాలన్నా లేదా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలి అన్న  మేము ప్రొవైడ్ చేస్తున్నాము  మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారో  వారికి  బ్లాగ్స్  అవసరమవుతాయి అలాంటి వారికి మేము బ్లాగ్  సర్వీస్  అందిస్తున్నాము, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు