ఉద్యోగం కోసం సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలి | How to Learn Social Media Marketing in Realtime

Header Ads Widget

ఉద్యోగం కోసం సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలి | How to Learn Social Media Marketing in Realtime

Social Media Marketing

సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే ఇన్స్టిట్యూట్లో వాళ్ళు బేసిక్స్ వరకు చెప్పి వదిలేస్తారు. కానీ మనం రియల్ టైం లోకి కన్వర్ట్ అయినప్పుడు అనేది వేరుగా ఉంటుంది. మనం ప్రాక్టికల్ గా సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా ఉంటుంది, జాబ్ చేసేటప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా చేయాలి, అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. 

 మొదట మనం  సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ బిజినెస్ పేజీస్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రమోట్ ఎలా చేయాలి అనే విషయాల మీద పూర్తిగా అవగాహన ఉండాలి. అన్ని సోషల్ మీడియాలో అన్ని రకాల ప్రొడక్ట్స్ కానీ , సర్వీసెస్  ప్రమోట్ చేయలేము.  చేయవచ్చు కానీ  ఎక్కువగా ఆ కస్టమర్చేని   చేరుకోలేదు కాబట్టి,   ఏ సోషల్ మీడియా దేనికి ఉపయోగపడుతుంది అనేది ముందుగా తెలుసుకోవాలి. 

 ఈ సోషల్ మీడియా మార్కెట్ ను ఉపయోగించుకొని వెబ్సైట్ కి  ఎలా ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు మన ప్రొడక్ట్స్  కానీ సర్వీసింగ్ కానీ ఎలా సేల్  చేయవచ్చు అనేది ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ లో  నేర్చుకుందాం. 

మొదటి పద్ధతి:-  మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ కోర్స్  నేర్చుకుంటున్నారు. బేసిగ్గా మీకు ఒక  ఐడియా రావాలి అంటే మీరే ఒక బ్లాగు ను క్రియేట్ చేసుకొని ఆ బ్లాగులో సోషల్ మీడియా ఆడ్ చేసుకుని వాటిని ప్రమోట్ చేయండి. 

Note :  మీకు బ్లాగు క్రియేట్ చేయటం కష్టం అయితే లేదా క్రియేట్ చేసి అంత టైం మీకు లేకపోతే మేము మీకు బ్లాగ్స్ ప్రొవైడ్  చేస్తాము ప్రాక్టీస్ చేసుకోవడానికి కావలసిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి

 రెండవ పద్ధతి:  ఈ పద్ధతిలో ఏంటంటే మీరు మొదట ఈ బ్లాక్ మీద ఒక ప్రాక్టికల్ గా వర్క్ చేసి ఉంటారు కాబట్టి మీకు కొంచెం సోషల్ మీడియా మార్కెటింగ్ మీద అవగాహనా వస్తుంది.  అప్పుడు మీరు  ఏదైనా చిన్న కంపెనీలను తెలుసుకోండి, మీకు కంపెనీ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. మొదట మీరు చిన్న కంపెనీ ఎంచుకోండి. ఇందులో అయితే  నేర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

ex : హాస్పిటల్స్, రెస్టారెంట్స్ ,బ్యూటీ పార్లర్.  ఇలా  చిన్న చిన్న బిజినెస్  వాళ్ళు వెబ్సైట్ లేకపోయినా సోషల్ మీడియాలో వాళ్ళ సర్వీస్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు.  అలాంటి వాటిని ఐడెంటిఫై చేయండి లేద ఏదైనా చిన్న కంపెనీల వెబ్ సైట్స్ ఉంటాయి  వాటిలో కూడా ఆ సోషల్ మీడియా గా ఉంటుంది కాబట్టి ఆ వెబ్ సైట్ లో కాంటాక్ట్ నెంబర్స్ తో కాంటాక్ట్ అయ్యి మీరు ఏం వర్క్ చేస్తారు వాళ్ళకి వివరించండి. 

 Small Idea :మొదటి ప్రాజెక్టు ఫ్రీ గా చేయడానికైనా ఒప్పుకోండి.  ఎందుకంటే ఒక ఆరు నెలలు ఫ్రీ గా చేస్తే తర్వాత మీరు మంచి సాలరీ తోటి మంచి కంపెనీలో కి వెళ్లొచ్చు.  

మనము చిన్నప్పట్నుంచి చదువుకుంటూనే ఉన్నాం అలానే ఇది కూడా చదువుకుంటున్నాను అనుకోండి దీనివల్ల మీకు మంచి సబ్జెక్ట్ వస్తుంది తర్వాత మంచి జాబ్ వస్తుంది

 ప్రాజెక్టు వచ్చిన తర్వాత వర్క్ ఎలా చేయాలి?

 ఫస్ట్ మీరు ప్రాజెక్టు తీసుకున్నప్పుడు అది ఏ ప్రాజెక్టు అనేది ముందుగా పేరు తెలుసుకోవాలి మీరు ఒక హాస్పిటల్ ప్రాజెక్టు తీసుకున్నారు అనుకోండి, హాస్పిటల్ కి పేషెంట్లు తీసుకురావాలి అయితే మీరు దాని గురించి అనాలసిస్ చేయాలి పేషెంట్స్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నార , ఇమేజెస్ ఎక్కువ చేస్తున్నార, మిగతా హాస్పిటల్ వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నరు.  

మీ ప్రాజెక్ట్ లో ఏమేమీ  సర్వీస్లు ఇస్తున్నారు,  వాటి గురించి ప్రజలలోకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లాలి, పేషెంట్లు ఎలాంటి ప్రాబ్లమ్స్ తోటి సెర్చ్ చేస్తున్నారు, వాళ్ల వాళ్లకున్న డౌట్స్ ఏంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించాలి.  

 ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్వీకరించిన తర్వాత దాన్ని ఎలా మార్కెట్ చేయాలి అనేది చూడాలి ఇందులో రెండు పద్ధతులు ఉన్నాయి 

  • ఆర్గానిక్ అంటే డబ్బులు పెట్టకుండా నమోదు చేయడం 
  • యాడ్స్ అంటే మనీ పే చేయడం 

ఈ మనీ పే చేయడం  అనేది చిన్న బిజినెస్ వాళ్ళు కాబట్టి వాళ్ళు  అంత ఇంట్రెస్ట్ చూపించక పోవచ్చు,  కాబట్టి మీరు డబ్బులు పెట్టకుండానే ఎలా ప్రమోట్ చేయాలి అనేది మీద కాన్సన్ ట్రేషన్ చేయాలి.

ఫేస్బుక్ 

ఫేస్బుక్ ఫేస్బుక్లో కు సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి అందులో అందులో కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటే లైక్స్ ని ఫాలోవెర్స్  పెంచుకోవచ్చు. 

ఇంస్టాగ్రామ్ :

 ఇంస్టాగ్రామ్ లో మంచి మంచి ఇమేజెస్ ను పోస్ట్ చేస్తూ సంబంధించినవి షేర్ చేస్తూ క్స్   ని ఫాలోవెర్స్  పెంచుకోవచ్చు. 

 యూట్యూబ్: 

యూట్యూబ్ కూడా ఈ రోజుల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చిన్న చిన్న వీడియోస్ వన్ మినిట్ టూ మినిట్ వీడియోస్ క్రియేట్ చేసి అందులో పోస్ట్ చేయడం ద్వారా కూడా మంచిగా కస్టమర్స్ తీసుకురావచ్చు.  మీరు ఏది నేర్చుకోవాలన్నా ఆన్లైన్లో కోర్సులు చాలా ఉన్నాయి అవి నేర్చుకుంటూ దీనిమీద ప్రాక్టికల్ గా చేయండి. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు