Online Digital Marketing training In Telugu -ODMT Telugu with AI tools and Job Training - మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది – ఈరోజే ప్రారంభించండి

Header Ads Widget

Online Digital Marketing training In Telugu -ODMT Telugu with AI tools and Job Training - మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది – ఈరోజే ప్రారంభించండి

 

AI digital marketing job training

ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోబోతున్న ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎవరికి ఉపయోగం ఎవరు నేర్చుకోవాలి అనేది ఈ రోజు ఈ ఆర్టికల్లో కంప్లీట్ గా తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ లేకుండా ఏ బిజినెస్ జరగదు ప్రతి బిజినెస్ కి డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరం అవుతుంది.

ఈరోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి వాళ్ళ చదువుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. మీకున్న తెలివితేటలు ఉపయోగించి ఈ డిజిటల్ మార్కెటింగ్ ని నేర్చుకోవచ్చు. ఇలా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా శిరీష డిజిటల్ మార్కెటింగ్ డాట్ ఇన్(www.srishdigital.in) అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్పిస్తారు కంప్లీట్ జాబు ఓరియంటే ట్రైనింగ్ ఉంటుంది దీన్ని నేను ఒకసారి నేర్చుకోవడం వల్ల మీకు జాబ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి జాబులో ఎలా చేయాలి వర్క్ ఎలా ఉంటుంది రియల్ టైం ఎన్విరాన్మెంట్లు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీకు కవర్ అయితే అవుతది. ఇలాంటి ఇనిస్ట్యూట్ మరి మీకు ఎక్కడా కనిపించదు అంత బాగా ట్రైనింగ్ అయితే ఇస్తారు ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి కంపల్సరిగా జాబ్ అయితే వస్తుంది ఇలాంటి జాబ్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని మీరు కన్సల్ట్ అయితే ఇవ్వవలసినంత ఇన్ఫర్మేషన్ వస్తుంది జాబ్స్ కి ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది జాబ్స్ వచ్చిన తర్వాత ఎలా వర్క్ చేయాలో తెలుస్తుంది ఒక్కసారి ఇక్కడ కంప్లీట్ అయిపోతే మీకు టూ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న అవకాశం ఉంటుంది ఇంకా మీరు చేయవలసిన పని ఏంటంటే జస్ట్ వీళ్ళని కన్సల్ట్ అవ్వడం ఒక 45 డేస్ ఈ కోర్స్ ని ట్రైనింగ్ తీసుకోవడం ఈ ట్రైనింగ్ లో ఎవరీ డే టాస్కులు ఉంటాయి ఆ టాస్కులు కంప్లీట్ చేసుకోవడం నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ వస్తుంది ఆ ప్రాజెక్టు ఎలా ఉంటుందంటే కంప్లీట్ మీకు జాబ్ ఉన్నట్లే ఉంటుంది జాబ్లో ఎలా చేస్తారో మార్నింగ్ టుడే ఆక్టివిటీస్ మీటింగ్స్ టూల్స్ యూస్ చేయడం ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వన్ మంత్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ కి ట్రై చేసుకోవచ్చు మీరు ఆ ప్రాజెక్టులో ఫర్ఫెక్ట్ అయితే మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది ఇలాంటి కోర్స్ ని మీరు ఉపయోగించుకోవడం ద్వారా జీవితంలో మీరు బాగా డబ్బులు సంపాదించడానికి అయితే ఉపయోగపడుతుంది. ఈ కోర్స్ ని మీకు నచ్చిన చోట ఎక్కడైనా నేర్చుకోవచ్చు ఆల్రెడీ మీకు కోర్స్ తెలిసింది ప్రాజెక్టు కావాలి అన్న కూడా ఓన్లీ ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు ఈ ప్రాజెక్టును కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఎలా చేయాలి అనేది అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీ జీవితంలో ఎదుగుతారని ఆశిస్తున్నాం.

ఏ డిజిటల్ మార్కెటింగ్ అనేది సబ్జెక్టు ఈ సబ్జెక్టు నేర్చుకోవడం వల్ల మనకి చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్లకి కంపల్సరిగా జాబ్  వస్తుంది. ప్రతి బిజినెస్ వాళ్లకి చాలా అవసరం ఉంటుంది ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి ఆదాయ మార్గాలు ఈజీగా కనిపిస్తాయి. అందులోనూ ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చాయి కనుక బాగా ఉపయోగించడం నేర్చుకుంటే మీరు డబ్బులు సంపాదించడం చాలా ఈజీగా అవుతుంది. దీనికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి ఎవరైతే ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్లు మమ్మల్ని సంప్రదిస్తే వాళ్లు మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ లైవ్ ప్రాజెక్ట్ మరియు ఇంటర్సిటీ కూడా ఇస్తాము.

ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఎస్ సి ఓ, ఎస్ఎంఓ, ఎస్ ఎం ఎం, గూగుల్ యాడ్, మరియు ఫేస్బుక్ యాడ్స్ ఇవన్నీ కవర్ చేస్తాము. 

Duration:45 Days 

Mode: Online class

language: Telugu, Kannada and English

Live Project with AI tools

Interview Preparation

Mock Interviews

Lifetime Support

Job Assistance

Canva

Content Writing

Internship or partp-time job


https://youtube.com/@sridigitalmarketingworld

www.srishadigital.in


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు