Digital Marketing Online Training – With Live Project & Free AI Prompt Engineering Training!

Header Ads Widget

Digital Marketing Online Training – With Live Project & Free AI Prompt Engineering Training!

Digital Marketing Online Training

 Digital Marketing Online Training 


డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్  - లైవ్ ప్రాజెక్ట్‌తో, AI ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ట్రైనింగ్!   

ఇంటర్నెట్ యుగంలో డిజిటల్ మార్కెటింగ్ ప్రాధాన్యత  అమితంగా పెరుగుతోంది. ప్రతి వ్యాపారం ఆన్‌లైన్‌లో తన ప్రస్థానాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో డిజిటల్ మార్కెటింగ్‌లో నిపుణులైనవారిని కోరుకుంటోంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో మీ కెరీర్‌ను డిజిటల్ మార్కెటింగ్‌లో స్థిరపరచుకోవడానికి మా ప్రత్యేకమైన ఆన్లైన్ ట్రైనింగ్ కోర్సును అందిస్తున్నాము.


 ఈ కోర్సులో మీరు ఏమి నేర్చుకోగలరు?


✅ SEO (Search Engine Optimization)

✅ Google Ads & PPC Marketing

✅ Social Media Marketing (Facebook, Instagram, LinkedIn, Twitter)

✅ Content Marketing & Blogging

✅ Email Marketing

✅ Affiliate Marketing

✅ YouTube Marketing

✅ WordPress Website Creation

✅ Google Analytics & Google Search Console


🔥 ప్రత్యేక ఆకర్షణ 🔥

 •   లైవ్ ప్రాజెక్ట్‌తో ప్రాక్టికల్ ట్రైనింగ్ – మీకు రియల్ టైమ్ అనుభవం

•    ఫ్రీ AI ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ట్రైనింగ్– భవిష్యత్తు టెక్నాలజీపై అవగాహన

•  ఇంటర్వ్యూ ప్రిపరేషన్ & జాబ్ అసిస్టెన్స్ 

•  తెలుగులో బోధన - పూర్తి స్పష్టత & అర్థం వచ్చే విధంగా


AI ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ ఎందుకు నేర్చుకోవాలి?

AI టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ChatGPT, Bard, Midjourney, DALL·E వంటి AI టూల్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించడంలో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. దీని ద్వారా కంటెంట్ క్రియేషన్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్‌మెంట్, డిజైన్, కోడింగ్ వంటి అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి.


✓ ఎవరు జాయిన్ అవ్వాలి?

•   స్టూడెంట్స్ – కొత్తగా కెరీర్  ప్రారంభించాలనుకునేవారు

•  జాబ్ సీకర్స్ – ఉపాధి అవకాశాలను పెంచుకోవాలనుకునేవారు

* బిజినెస్ ఓనర్స్ – స్వంత వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేయాలనుకునేవారు

•  ఫ్రీలాన్సర్స్ – ఇంటి నుంచే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఆదాయం పొందాలనుకునేవారు డిజిటల్ మార్కెటింగ్ చేయగలరు .


బ్యాచ్ వివరాలు

కొత్త బ్యాచ్ త్వరలో ప్రారంభం

100% ప్రాక్టికల్ & లైవ్ ప్రాజెక్ట్ ఒరియెంటెడ్ ట్రైనింగ్

సరళమైన తెలుగు భాషలో బోధన


📞 సీటు బుక్ చేసుకోండి - త్వరలో ఆఫర్ ముగుస్తుంది!

* అధిక వివరాలకు సంప్రదించండి: [9052081947 / https://srishadigital.in/]


ఈ కోర్సు మీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు! ఇప్పుడే జాయిన్ అవ్వండి & మీ భవిష్యత్తును మార్పు చేసుకోండి! మా డిజిటల్ మార్కెటింగ్ తో

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు