డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ఆన్లైన్ మార్కెటింగ్ ఛానల్. ఈ డిజిటల్ మార్కెటింగ్ లో మన వ్యాపారాన్ని ఇంటర్నెట్ ద్వారా సులభంగా ప్రజలలోకి తీసుకుని వెళ్ళవచ్చు. ఈ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరు అంతర్జాలని ఉపయోగిస్తున్నారు, కావున వ్యాపారులకు ఇది ఒక సులభమైన మార్గం.
ప్రస్తుత్త కాలం లో చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు అని తేడా లేకుండా అందరు తమ వ్యాపారాన్ని ప్రజలోకి తీసుకుని వెళ్ళడానికి డిజిటల్ మార్కెటింగ్ ని ఉపయోగిస్తున్నారు. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది తమ బ్రాండ్ ని లేదా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి ఉపయోగపడుతుంది.
బ్రాండ్ అవేర్నెస్ అనేది ఎలా చేయాలి
సులువుగా వినియోగదారులకు చేరాలా ఉండాలి
ఉదా: ఫేస్బుక్, యూట్యూబ్, ఫోరమ్స్, మరియు ఇమెయిల్ మొ||
ప్రభావం
సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది చాల ప్రభావవంతమైనది. మరియు డిజిటల్ మార్కెటింగ్ లో చాల చానెల్స్ ఉన్నాయి అవి...
- అఫిలియట్ మార్కెటింగ్
- ఆన్లైన్ డిస్ప్లే ఆడ్వేటైజింగ్
- మెయిల్ మార్కెటింగ్
- సెర్చ్ మార్కెటింగ్
- సోషల్ మీడియా మార్కెటింగ్
- సోషల్ నెట్వర్కింగ్
- గేమ్ అడ్వేర్తిసింగ్
- వీడియో అడ్వేర్తిసింగ్
0 కామెంట్‌లు