అగ్రశ్రేణి అనుబంధ మార్కెటింగ్ వెబ్‌సైట్‌ల జాబితా -Topmost Affiliate Marketing Websites List

Header Ads Widget

అగ్రశ్రేణి అనుబంధ మార్కెటింగ్ వెబ్‌సైట్‌ల జాబితా -Topmost Affiliate Marketing Websites List

114 Topmost Affiliate Marketing Websites

Topmost Affiliate Marketing Websites List


ఈరోజుల్లో అఫిలియేటె మార్కెట్  అనేది చాలా పెద్ద మార్కెటింగ్ దీంట్లో మనం డబ్బులు సంపాదించడానికి చాలా ఉపయోగకరమైన అంశాలు ఉన్నాయి ఫస్ట్ మనం మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ని అందరికీ పరిచయం చేయడమే మార్కెటింగ్, అఫిలియేట్  మార్కెటింగ్ అంటే ఆల్రెడీ ఎవరైతే మార్కెట్లో వెబ్సైట్స్ ద్వారా  తమ  ప్రొడక్ట్స్ని సేల్ చేస్తూ ఉంటారో  వాళ్ళ ప్రోడక్ట్  యొక్క లింకులు మనం షేర్ చేయడం. ఈ విధానం  ద్వారా మనకి కమీషన్  వస్తుంది.  మనకు ఎటువంటి మనీ కట్టకల్సిన అవసరం లేదు. 

 అఫిలియేట్ మార్కెటింగ్ లో ఎలా రిజిస్టర్ అవ్వాలి దాన్ని ఎలా షేర్  చేయాలి దాని ద్వారా  మనం ఎలా సంపాదించాలి అనే దాన్ని చూద్దాం. 

మార్కెట్లో చాలా రకాల కంపెనీలు అఫిలియేట్మా మార్కెటింగ్ను ఆఫర్ చేస్తున్నాయి.  మీ కు  ఎ  ఫీల్ అయితే ఇంట్రెస్ట్ వుందో దాని ముందు మనం చెక్ చేసుకోవాలి, ఆన్లైన్ షాపింగ్ సైట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ సైట్స్ లో అఫిలియేట్ మార్కెటింగ్ చేయండి,  లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం, ఎలక్ట్రానిక్ గూడ్స్, softwares, webhosting  సేల్ చేయడం లాంటివి ఉంటాయి. సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అండ్ వెబ్ హోస్టింగ్ ద్వారా , ఎక్కువ  కమిషన్ వస్తుంది.  

 మనకి కొంచెం రైటింగ్ స్కిల్  ఉన్నట్లయితే దాన్ని ఉపయోగించి బ్లాక్ క్రియేట్ చేసుకొని ఆ బ్లాగులో  ఈ ప్రొడక్ట్స్ ని ఉంచి మార్కెటింగ్  చేయచ్చు,ఇది చాలా ఉపయోగకరమైనది.  యూట్యూబ్  వీడియో క్రియేట్ చేసి  ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి  కూడా మార్కెట్ చేయవచ్చు మరియూ సేల్  చేసుకోవచ్చు.  ఫేస్బుక్ ఉంటె అందులో పేజీ తయారు చేసి అందులో పోస్ట్ చేసి సేల్ చేసుకోవచ్చు.  మీకు సోషల్ మీడియా లో ఎలా సేల్ చేయాలి తెలియక పోతే కామెంట్ చేయండి.  సోషల్ మీడియా లో యూట్యూబ్, ఫేస్బుక్ కాకుండా ఇంకా  చాలా వెబ్ సైట్స్ ఉన్నాయి అవన్నీ మీకు మేము ఎక్స్ప్లైన్ చేస్తాము . 

 నేను ఈ క్రింద websites ఇస్తాను ఆ websites ఓపెన్ చేసి మీరు లాగిన్ అయి దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత లింక్ వస్తుంది ఆ లింకును తీసుకొని మీ వెబ్ సైట్ లో కానీ కానీ మీ బ్లాగ్ లో కానీ లేదంటే మీ ఫేస్బుక్ పేజీలో కానీ గ్రూప్లో గానీ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేసుకోవచ్చు. ఎవరైనా మీ ప్రొడక్ట్స్ లింక్ ని క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ ని  కొంటే ఆ ప్రోడక్ట్ కమిషన్ మీ అకౌంట్ లోకి వస్తుంది.  

114 అఫిలియేట్ మార్కెటింగ్ వెబ్సైటు లిస్ట్ 

ఇక్కడ 114 వెబ్సైట్ ఇచ్చాము. మీరు ఓపెన్ చేసి వెబ్సైటు లో రిజిస్టర్ అవ్వవచ్చు.  

  1. Shareasale
  2. Shopify Affiliate Program
  3. Affiliate Window (AWIN)
  4. Amazon Associates
  5. ConvertKit
  6. Leadpages
  7. MaxBounty
  8. Clickbank
  9. CJ Affiliate
  10. eBay Partners
  11. ConvertKit
  12. Leadpages
  13. GetResponse
  14. Viglink
  15. Leadpages Partner Program
  16. Rakuten Marketing Affiliates
  17. JVZoo
  18. Tradedoubler
  19. FlexOffers
  20. Target Affiliates
  21. BigCommerce
  22. Shopify
  23. 3dcart
  24. Volusion
  25. HubSpot
  26. Elementor
  27. Contant
  28. Typeform
  29. Thinkific
  30. Kajabi
  31. AWeber
  32. Sendinblue
  33. SEMRush
  34. Fiverr
  35. Pabbly
  36. Unbounce
  37. Contant
  38. Typeform
  39. Thinkific
  40. Kajabi
  41. Coursera
  42. Teachable
  43. WP Engine
  44. Kinsta
  45. Flywheel
  46. Bluehost
  47. Hostgator
  48. GreenGeeks
  49. Wix
  50. Amazon
  51. eBay
  52. Target
  53. Hammacher Schlemmer
  54. Spocket
  55. Murad
  56. Yves Rocher
  57. Scentbird
  58. BH Cosmetics
  59. Boatbookings
  60. TripAdvisor
  61. Cheapflights
  62. Momondo
  63. Sandals Resorts
  64. Capitalist Exploits
  65. Kabbage
  66. Sage Financials
  67. Invoice Ninja
  68. BigRock Affiliate
  69. DGM India
  70. vCommission
  71. Reseller Club
  72. Flipkart Affiliate
  73. Yatra Affiliate
  74. Admitad
  75. Optimise
  76. Cuelinks
  77. Rakuten Marketing
  78. Sovrn Commerce
  79. ShareASale
  80. Impact
  81. Rakuten
  82. Awin
  83. MaxBounty
  84. SiteGround
  85. Bluehost
  86. Kinsta
  87. WP Engine
  88. Namecheap
  89. Long Tail Pro
  90. Samcart
  91. NinjaOutreach
  92. ConvertKit
  93. SEMRush
  94. SpyFu
  95. WordPress
  96. OptinMonster
  97. ThemeForest
  98. Elegant Themes
  99. WPForms
  100. Beaver Builder
  101. MTS
  102. Elementor
  103. ShortPixel
  104. ThirstyAffiliates
  105. Thrive Themes
  106. Udemy
  107. Coursera
  108. Skillshare
  109. Canva
  110. Elements
  111. Grammarly
  112. Fiverr
  113. AppSumo
  114. Microsoft


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు