బ్లాగ్ అద్దెకి ఇవ్వబడును :
బ్లాగ్స్ ( Blogs) అద్దెకు ఇవ్వడం అంటే ఇదేదో కొత్తగా ఉంది అనుకుంటున్నారా, అదేనండి ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు వారి కోసం ఈ సదుపాయాన్ని తీసుకు వస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టికల్గా నేర్చుకునే వాళ్ళకి కంపల్సరిగా ఒక బ్లాగ్ అనేది కావాలి ఎప్పుడైతే ఆ బ్లాక్ మీద పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారో వాళ్లకి జాబ్స్ రావడం అనేది చాలా ఈజీ అవుతుంది దాని కోసం మేము బ్లాగ్స్ ని ఇస్తాము, మీరు ఎన్ని రోజులు కావాలన్నా ఆ బ్లాగ్ మీద వర్క్ చేసుకోవచ్చు ఆ చేసిన పనిని మీ రెజ్యూమ్ లో పెట్టుకొని మీరు ఇంటర్వూస్ కి అటెండ్ అవచ్చు. ఆ వర్క్ రిజల్ట్ మంచిగా ఉంటే మీకు జాబ్ కచ్చితంగా వస్తుంది.
డిజిటల్ మార్కెటింగ్ లో బ్లాగ్ ఎలా చేయాలి ?
బ్లాగ్ క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ కానీ అందులో మన కంటెంట్ పెట్టుకోవడం అనేది కొంచెం కష్టం అందరూ కంటెంట్ రాయలేరు. అలాటి వాళ్లకి ఈ బ్లాగ్స్ బాగా ఉపయోగపడతాయి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళకి బ్లాగ్ అవసరం దాని కోసం అందరూ బ్లాక్ ని క్రియేట్ చేసుకుని వర్క్ చేయలేరు, అలంటి వారి కోసం మేము బ్లాగు ని క్రియేట్ చేసి అద్దెకి ఇస్తాము, ఈ బ్లాగ్ మీద ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్లకి సబ్జెక్టు నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకుంటున్నారో వారికి మేము బ్లాగుని ఇస్తాము, ఆ బ్లాక్ మీద వాళ్లు ప్రాక్టికల్ వర్క్ చేసుకోవచ్చు, దీనివల్ల టైమ్ సేవ్ అవుతుంది. మీరు ఎన్ని రోజులు అయితే కోర్స్ నేర్చుకున్నారో అన్ని రోజులు ఈ బ్లాక్ మీద ప్రాక్టీస్ చేసుకుని మంచి ఉపయోగాలను పొందగలరు.
ఏమేమి ఇస్తారు?
బ్లాగు తో పాటు ప్రాక్టికల్ మాన్యువల్ కూడా ఇస్తాము. దీని ఆధారంగా మీరు వర్క్ చేయవచ్చు.
ఏమేం వర్క్ చేయవచ్చు?
ఈ బ్లాగ్ ను ఉపయోగించుకొని SEO సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ చేయవచ్చు, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేయవచ్చు, సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ చేయవచ్చు.
బ్లాగ్స్ అద్దెకి ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశ్యం:
ఇది నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లం ఒక మంచి బ్లాగ్ లేకపోవడం, తెలిసినవాళ్లని అడిగిన ఎవరు వర్క్ చేయడానికి అవకాశం ఇవ్వకపోవడం, కోర్స్ నేర్చుకోవడానికి జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఒక బ్లాక్ కావాలి అని అడిగారు, క్రియేట్ చేయడం చెప్పారు మీరు కంటెంట్ పోస్ట్ చేసుకోండి అన్నారు. ఆ కంటెంటు రాయడం రాదు కాబట్టి ఎలా పోస్ట్ చేయాలో తెలియలేదు కాకపోతే వర్క్ చేయడానికి డూప్లికేట్ కంటెంట్ తీసుకొని వర్క్ చేసిన అది వర్క్ అవలేదు అందువల్ల నాకు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి చాలా కష్టమైంది అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ల కోసం ఇలా ఒక సర్వీస్ అందించాలి అనే ఉద్దేశంతో ఈ బ్లాగ్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాను.
వర్క్ ఎక్స్పీరియన్స్ :
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి జాబ్స్ రావడం అనేది చాలా కష్టం అయిపోయింది, ప్రతి ఒక్కరూ వర్క్ ఎక్సపీరియన్సు అని అడుగుతున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి బ్లాగ్స్ సరిపోతాయి. వెబ్సైట్ తో అయినా బ్లాగ్ తో అయినా చేసే వర్క్ సేమ్, కాకపోతే మనకి రిజల్ట్ అనేది కరెక్ట్ గా రావాలి. SEO చేస్తున్నాము అనుకోండి మన వెబ్ సైట్ ని సర్చ్ ఇంజన్ లో మొదటి పేజీకి తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశం ఆ విధంగా మనం వర్క్ చేయాలి. సోషల్ మీడియా మీద వర్క్ చేస్తూ ఉంటే పోస్ట్ ఎంగేజ్మెంట్లైక్, పేజీ లైక్ షేర్ వంటి వాటి మీద వర్క్ చేయాలి.
బ్లాగ్ అద్దె?
బ్లాగ్ రెంట్ = 100 rs /m
మీరు వంద రూపాయలు నెలకి ఇచ్చి బ్లాక్ తో పాటు ప్రాక్టికల్ మాన్యువల్ కూడా తీసుకునే వర్క్ చేసుకోవచ్చు.
ఎవరైతే బ్లాక్స్ కావాలి అనుకుంటున్నారో వారు ఈ మెయిల్ ఐడి(shadigitalmarketingworld@gmail.com) కి మీరు మెయిల్ చేయండి. మీకేనా ఏమైనా అనుమానాలు ఉంటే అవన్నీ మెయిల్ చేయండి, అన్నిటికి నేను రిప్లై ఇస్తాను. మీకు నచ్చితేనే తీసుకోండి.
0 కామెంట్‌లు