Googleలో ఉచిత డిజిటల్ మార్కెటింగ్ కోర్సు | Free Digital Marketing Course in Google

Header Ads Widget

Googleలో ఉచిత డిజిటల్ మార్కెటింగ్ కోర్సు | Free Digital Marketing Course in Google

 

Digital Marketing Course in Google

గూగుల్ వాళ్ళు మనకి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నారు ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వారికి ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ ని కంటెంట్ని ఇస్తున్నరూ  దాని ద్వారా మనం చాలా చక్కగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి మన బిజినెస్ని గాని మనం  జాబ్ చేసుకోవచ్చ.  ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి దీన్ని ట్రై చేయండి తప్పకుండా మంచి నాలేజ్ ఐతే  వస్తుంది.   గూగుల్ వాళ్లు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తో పాటు ఈ సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు.  ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేషన్ లో ఫ్రీ  మరియు paid  ఆ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. 

 ఈ గూగుల్ లో  ఫ్రీగా నేర్పిస్తున్నారు ఇందులో కొన్ని చర్చిద్దాము, అవి  మనం మన డిజిటల్ మార్కెట్ కి సంబంధించినవి . 

గూగుల్ వాళ్ళ కోర్సెస్ 

1.డిజిటల్ మార్కెటింగ్ 

2.కెరియర్ డెవలప్మెంట్

3. డేటా టచ్ 

ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనవి ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇది మీకు బిజినెస్ ని డెవలప్ చేయడానికి సహాయపడుతుంది లేదంటే మీ స్మార్ట్ కెరియర్ ని స్టార్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు లాస్ట్ వరకు అన్నీ నేర్చుకోవచ్చు. ఇందులో  మొత్తం 155 కోర్సులు ఉన్నాయి.

1.  ఫండమెంటల్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ 

మార్కెటింగ్ అంటే ఏంటి అది ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవచ్చు.  ఇది మొత్తం  40 గంటలు మాడ్యూల్స్  26.  ఇది బిగినర్స్ నుంచి నేర్చుకోవచ్చు. ఇది ఫ్రీ ఫ్రీగా నేర్పిస్తారు.  మనకి సర్టిఫికెట్  కూడా ఇస్తారు. దీన్ని గూగుల్ వాళ్ళు రూపొందించారు. google digital marketing course బిజినెస్ చేసే వాళ్లకి , జాబ్స్ చేసే  వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. 

 ఈ కోర్స్ వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి 

  1. ఇది మీకు అదనంగా లభించే క్వాలిఫికేషన్
  2.  జాబ్ ప్రొఫైల్ లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు
  3.  మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో కూడా ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు

డిజిటల్ మార్కెటింగ్ గూగుల్ కోర్సు పూర్తి చేసినవారికి  సర్టిఫికేట్ ఇస్తారు.  ఈ సర్టిఫికెట్ కోర్స్ వల్ల మీ డిజిటల్ మార్కెటింగ్ నాలేజ్ అనేది పెరుగుతుంది.  ఇది మీకు జాబ్  తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది.  ఈ సర్టిఫికెట్ వల్ల మీకు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయని కంపెనీ వాళ్ళకి అర్థమవుతుంది.  జాబ్స్ తెచ్చుకోవడానికి ఈ సర్టిఫికెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఎక్కువ జాబ్స్ ఛాన్స్  రావడానికి ఉపయోగపడుతుంది. 

 సర్టిఫికెట్ ఎలా పొందాలి:

ఇక్కడ  ఎక్సమ్ లో 40  ప్రశ్నలు ఇస్తారు.  ఈ పరీక్షలో పాస్ అయితే ఈ సర్టిఫికెట్ ఇస్తారు సర్టిఫికెట్ ఇస్తారు

మాడ్యూల్స్ :

 ఇప్పుడు మాడ్యూల్స్ గురించి చూద్దాము.  ఇందులో  మొత్తం 26 మాడ్యూల్స్ ఉంటాయి.  ఇప్పుడు మాడ్యూల్ పేర్లు చెప్తాను.  ఆ తర్వాత ఒక్కొక్క మాడ్యూల్ గురించి వివరించుకుందాం. ఇది  చాలా పెద్ద టాపిక్ దీని గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఒక్కొక్క దాని గురించి చిన్నగా వివరించు కుందాం ఏమేమి ఉంటాయి ఎలా నేర్చుకోవాలి అని కూడా ఇందులో తెలుసుకుందాం. 

1. ఆన్‌లైన్ అవకాశాలు (online opportunities)

 ఈ మాడ్యుల్ టైం 15 మినిట్స్ ఉంటుంది ఈ పదిహేను నిమిషాలలో మీరు డిజిటల్ అన్లాక్ అండ్ డిజిటల్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుంటారు. 

2. ఆన్‌లైన్ విజయంలో మీ మొదటి అడుగు.

 ఆన్ లైన్ లో సెట్ చేసుకోవాలి మనకు ఏది లీడ్స్ కావాలా లేదా వెబ్ సైట్ ట్రాఫిక్ కావాలా సోషల్ మీడియాలో లైక్స్ ఎంగేజ్మెంట్ కావాలా మన వెబ్ సైట్ కి ఏం కావాలి అనేది మనం డిజైన్ చేసుకోవాలి

3. వెబ్సైట్ ప్రజెంటేషన్

ఈ వెబ్ సైట్ ప్రెజెంటేషన్ లో ఆన్లైన్ లో వెబ్ సైట్ ఎలా కనపడాలి ఏంటి వెబ్ సైట్ ఎలా వర్క్ చేస్తుంది వెబ్సైట్ మంగోస్ కి తగ్గట్టుగా ఉందా లేదా బిజినెస్ కి సెట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి వెబ్సైట్ అనేది ఈజీగా యూస్ చేయడానికి ఉండాలి యూజర్స్ కి నెక్ డిజైన్ చేసేటప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలుసుకోవాలని ఉంది

4. ఆన్లైన్ బిజినెస్ startegy 

ఆన్లైన్ బిజినెస్ బిజినెస్ స్ట్రాటజీ అనేది కష్టమర్స్ ని అర్థం చేసుకోవడానికి, బిజినెస్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవటానికి, బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకెళ్ళడానికి దీని వల్ల మనకు ఏమి ఉపయోగాలు ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.  ఎలా చేయాలి ఎట్లా చేయాలి బిజినెస్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేదాన్ని ఆన్లైన్ స్ట్రాటజీ లో నేర్పిస్తారు. 

5. అబౌట్ ద సెర్చ్ ఇంజన్

ఇందులో సచిన్ దేని గురించి ఎక్స్ప్లైన్ చేస్తారు. ఇందులో సెర్చ్ ఇంజన్ బేసిక్స్, సెర్చ్ ఇంజన్  ఎలా వర్క్ చేస్తుంది.  అనేది సెర్చ్ ఇంజన్లో మనం ఎలా సెట్ చేస్తారు ఎలా సెట్ చేస్తారు. గూగుల్ అంటే ఏంటి అది ఎలా వర్క్ అవుతుంది దానిని ఉపయోగించుకుని మనం బిజినెస్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇందులో మనం తెలుసుకోవచ్చు 45 నిమిషాలకు ఉంటుంది ఇది 45 నిమిషాలు ఉంటుంది

 6.  సెర్చ్ ఇంజన్ గురించి తెలుసుకోవడం 

సెర్చ్ ఇంజన్ గురించి తెలుసుకోవడం లో  వెబ్సైట్ ఎలా ఆప్టిమైజేషన్వు అవుతుంది  అంటే ఎలా సెర్చ్ ఇంజిన్ లో కనిపిస్తుంది.  సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలి.  seo process అంటే ఎలా చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఇవన్నీ ఇందులో ఉంటాయి 35 నిమిషాలకు ఉంటుంది. 

7. డెవలప్ సోషల్ మీడియా. 

సోషల్ మీడియాలో మన వెబ్ సైట్ ని ఎలా అప్డేట్ చేయాలి లేదా సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా చేయాలి ఇలా సోషల్ మీడియా సంబంధించిన అన్ని విషయాలను క్లియర్గా ఎక్స్ప్లైన్ చేస్తారు

Digital Marketing Course in Google (నమూనాలు)

  •  మొబైల్ ఆప్టిమైజేషన్ 
  • మొబైల్ లో వర్క్ చేయడం ఎలా 
  • కంటెంట్ మార్కెటింగ్ 
  • ఇమెయిల్ మార్కెటింగ్ 
  • అడ్వటైజ్మెంట్ ఆన్ అదర్ వెబ్సైట్స్ 
  • గూగుల్ ఎనలిటిక్స్ 
  • డేటా అండర్స్టాండింగ్ 
  • ఆన్లైన్ షాప్ ని క్రియేట్ చేయడం 
  • ఆన్లైన్ లో సేల్స్ 
  • ఇంటర్నేషనల్ మార్కెట్ 
  • లోకల్ మార్కెటింగ్ 
  • ఈ కామర్స్ సేల్స్ 
  • డిస్ప్లే అడ్వటైజ్మెంట్

ఫండమెంటల్ అవగాహన కి సంబంధించిన అన్ని విషయాలు ఇందులో ఉంటాయి. ఇందులో ప్రతి మాడ్యూల్ గురించి క్లియర్గా అవగాహన పెంచుకున్న తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు, జాబ్ చేయవచ్చు, మీకు అర్ధం కాలేదంటే గూగుల్ లోకి వెళ్లి చదువుకో చేసుకోవచ్చు.  నేనైతే ఆ విషయాన్ని తెలుగులో అందించడానికి ప్రయత్నిస్తాను. 

Follow me... FaceBook

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు