మాములు మార్కెటింగ్చే తో పోలిస్తే తక్కువ ఖర్చు తో చేయవచ్చు. ఇతర మార్కెటింగ్ విధానాలతో పోలిస్తే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎక్కువ లాభం పొందుతున్నారు అని సెర్వే లో పేర్కొన్నారు. సమర్థవంతమైన డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్‌ల ద్వారా చిన్న మరియు మధ్యతరహా సంస్థలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశాలను కలిగి ఉంటాయి.
మీ బ్రాండ్ ను మీ సేవలను అందించడం డిజిటల్ మార్కెటింగ్ యొక్కలక్ష్యం, ఎవరు సేవలకోసం ఆసక్తి హోం ఉంటారో వారికీ మీ సేవలను పరిచయం చేస్తుంది. దేని వలన మీరు మీ కస్టమర్స్ తో సత్సంబందలను కలిగిఉంటారు. మీ బ్రాండ్ ఊహించిన విధంగా అందరికి చేరువ అవుతుంది, పెద్ద మార్కెట్‌లను చేరుకోవడానికి మరియు వ్యాపార వృద్ధిని సాధించడానికి ఎక్కువ కొత్త అవకాశాలను తెస్తుంది.
గూగుల్ మై బిజినెస్ :
గూగుల్ మై బిజినెస్ మార్కెటింగ్ కి ఎలా ఉపయోగపడుతుంది ఇక్కడ చూద్దాం. ఒక చిన్న టీ షాప్ కానీ ఒక చిన్న బ్యూటీ పార్లర్ ఉంటే దాన్ని పదిమందికి తెలియజేయాలి అంటే దాని లోకల్ బిజినెస్ లో ఆడ్ చేయాలి. గూగుల్ మై బిజినెస్ లో వెబ్సైటు క్రీట్ చేసి, అందులో మన అడ్రస్, సర్వీస్ టైమింగ్స్ , ఏ ఏ సర్వీసెస్ ఇస్తున్నామో వివరించవచ్చు. దీని ద్వారా మన బిజినెస్ ని అందరికి పరిచయం చేయవచ్చు.
సోషల్ మీడియా :
ఈ సోషల్ మీడియా అన్ని రకాల బిజినెస్ ల కి చలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీది చిన్న బిజినెస్ మేహూ ఆన్లైన్ సేల్స్ లేవు. షాప్ దగ్గర సేల్స్ చేస్తున్నారు. మీ షాప్ లో ఉన్న వస్తువులు అందరికి తెలియచేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఫొటోస్ తీసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయవచ్చు. దీని కోసం ఫేస్బుక్ పేజీ తయారు చేయాలి. ఫేస్బుక్ పేజీ ద్వారా గ్రూప్స్ లో షేర్ చేయడం ద్వారా అందరికి తెలుస్తుంది.
యూట్యూబ్ :
మీ షాప్ లో ఉన్న వస్తువులు ని వీడియో తీసి, వాటి గురించి వివరించండి. వాటి ప్రైస్, క్వాలిటీ, ఎలా యుపయోగించాలి వివరించండి. దీని ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయే అవకాశం ఉంటుంది.
మార్కెటింగ్ :
మీరు యాడ్స్ చేయడం ద్వారా ఎక్కువ కస్టమర్స్ ని చేరుకోవచ్చు. ఇందులో రకరకాల యాడ్స్ ఉన్నాయి . ఇవీ
మీ బిజినెస్ ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలిసి ఉంటుంది. ఇందులో ముఖ్యముగా మనం కస్టమర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
వారి ఇష్టాలు ఎంటి, వారు ఎలాటి వస్తువులు ఇష్టపడతారు. ఇలాంటివి పరిగణలోకి తీసుకోని యాడ్స్ రన్ చేయాలి.
మీకు డిజిటల్ మార్కెటింగ్ లో వెబ్సైటు డిజైనింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ , యాడ్స్ , సోషల్ మీడియా, ఇమెయిల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలి అంటే క్రింద కామెంట్ చేయండి.
0 కామెంట్‌లు