SEO వ్యూహం అంటే ఏమిటి?
SEO స్ట్రాటజీ అనేది ఒక విధానం ఈ విధానంలో మన వెబ్ సైట్ ని ఎలా గూగుల్ లో అంటే సెర్చ్ ఇంజిన్ లో మొదటి పేజీలో ర్యాంక్ అవ్వడం, ఇలా అవ్వడానికి మనం కొన్ని స్ట్రాటజీస్ అంటే పద్ధతులను అవలంబిస్తాము అవి ఏంటి ఎలా వర్క్ చేయాలి అనే విషయాన్ని మనం వివరంగా చూద్దాం.
మొట్టమొదటి seo strategy ఏంటి అంటే మన బ్రాండ్ ని కస్టమర్లకి త్వరగా పరిచయం చేస్తుంది. దీని ద్వారా మన బిజినెస్ కి కస్టమర్లు బాగా పెరుగుతారు. మరో బ్రాండ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.
దీనికి మనము డబ్బులు పే చేయవలసిన అవసరం లేదు మనం చేయవలసిందల్లా సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ మాత్రమే ఇది ఎలా చేయాలి ఏ పద్ధతిలో చేయాలి? అసలు SEO అంటే ఏంటి? ఇప్పుడు SEO విధానాలు ఏమిటి? ఇవన్నీ చూద్దాం.
SEO అంటే ఏమిటి?
దీని గురించి క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. ఎస్ సి ఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇది మన వెబ్ సైట్ ని సెర్చ్ ఇంజన్లో కనబడేటట్లు చేస్తుంది. కాబట్టి దీన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. SEO చెయ్యాలి అనుకున్నప్పుడు మనకి మొదటిగా కావలసింది ఒక వెబ్సైట్ ఆ వెబ్ సైట్ ఏ బిజినెస్ కి సంబంధించింది చూడాలి. ఆ బిజినెస్ పరంగా కీ వర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కీవర్డ్స్ తోటి కంటెంట్ రాయాలి తర్వాత మన వెబ్ సైట్ లో పోస్ట్ చేసి, ఆ తర్వాత ఓవర్కు మొదలుపెట్టాలి
1 ఆన్ పేజ్ SEO
2 ఆఫ్ పేజ్ SEO
3 టెక్నికల్ SEO ఉంటాయి.
ముందు SEO చేయాలి అంటే దానికి ఒక స్ట్రాటజీ అనేది రిపేర్ చేయాలి దానిని ఎలా చేయాలి అనేది ఇప్పుడు మన ముఖ్యమైన టాపిక్.
SEO strategy
1. SEO లక్ష్యాలను నిర్ధారించడం:
SEO లో లక్ష్యాన్ని నిర్ణయించడం కొంచెం కష్టం అవుతుంది ఫస్ట్ఏ వయసు వాళ్ళకి అవి ఉపయోగపడతాయి. ఎలాంటి వాళ్ళు మన సర్వీసెస్ కానీ ప్రోడక్ట్ కానీ ఇష్టపడుతున్నారు అనేది మన బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా మనం తర్వాత SEO వర్క్ చేయాల్సి ఉంటుంది.
2. SEO యొక్క స్కేలబిలిటీని పరిగణించాలి
3. పోటీ యొక్క విశ్లేషణ
పోటీ యొక్క విశ్లేషణ(An analysis of the competition) అంటే మన కన్నా ముందు ఎవరైనా నా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేశారేమో చూసుకోవాలి. తర్వాత ఆ బిజినెస్ లో kewords ఎలా ఉన్నాయి, వాళ్లు కంటెంట్ ఎలా రాస్తున్నారు సోషల్ మీడియాలో ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు చూడాలి, దానిని మన బిజినెస్ కి ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకొని దానిని ఇంప్లిమెంట్ చేయాలి
0 కామెంట్‌లు