మీ వ్యాపారం కోసం సోషల్ మీడియా ప్రమోషన్ టిప్స్ | Social Media Promotion Ideas for your Business

Header Ads Widget

మీ వ్యాపారం కోసం సోషల్ మీడియా ప్రమోషన్ టిప్స్ | Social Media Promotion Ideas for your Business

 

Social Media Promotion Ideas for your Business

ఈ సోషల్ మీడియా అనేది అందరికీ బాగా సుపరిచితమైన ఒక ఫ్లాట్ ఫాం. ఈ  సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ అకౌంట్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు కానీ వాటిని ఉపయోగించుకొని మనం ఎలా మన బిజినెస్ని ఫ్రీగా ఎలా  ప్రమోట్ చేయాలో   కొన్నిసోషల్ మీడియా ప్రమోషన్  టిప్స్  అండ్ ట్రిక్స్ ఇక్కడ మీకు ఎక్స్ప్లైన్ చేస్తాను.

సోషల్ మీడియా ప్రమోషన్  టిప్స్: 

1. కవర్ ఫోటో

 ఈ కవర్ ఫోటో మన బిజినెస్ ని డైరెక్టుగా అందరికి పరిచయం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది మనం ఏమి సర్వీసెస్ ఇస్తున్నాము లేదా ఏదైనా ప్రోడక్ట్  సేల్ చేస్తున్నామన్నది కవర్ ఫోటో ద్వారా అందరికీ డైరెక్ట్గా  అర్ధం అయేలా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. 

2.  ఇమేజెస్:

ఇమేజెస్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వి ఇమేజెస్ ద్వారా మనం చెప్పాలనుకున్న దాన్ని చాలా క్లియర్గా అర్థం అయ్యేలా చెప్పడానికి వీలు అవుతుంది. ఎక్కువగా మనం కస్టమర్స్ ని ఎట్రాక్ట్ చేయాలంటే.  ఇమేజెస్ పాత్ర చాలా ఉంది అన్నది  నిజం.   కంటెంట్ కన్నా కూడా ఇమేజెస్ కి తొందరగా ఎట్రాక్ట్ అవుతారు మంచి ఇమేజెస్ క్రియేట్ చేసి రోజు పోస్ట్ చేస్తూ ఉంటే చాలా త్వరగా ఎక్కువ  మందికి రీచ్ అవుతాము. 

3. టైటిల్ and  డిస్క్రిప్షన్ 

మన టైటిల్ అందరికీ అర్థమయ్యేలా చాలా సింపుల్ గా ఉండాలి.  డిస్క్రిప్షన్ ఇది మన గురించి చెప్పుకోవడానికి బాగా ఉపయోగపడే ప్లేస్.  ఎక్కడ మన సర్వీసెస్ కాని ప్రొడక్ట్స్ కానీ అది గురించి క్లియర్గా ఎక్స్ప్లైన్ చేయొచ్చు ఈక్కడ మన వెబ్ సైట్ ఒక లింకు ఇవ్వవచ్చు ఒకటి రెండు లైన్లు కాకుండా ఆ మొత్తం డీటెయిల్స్ రాయండి ఇది మన  బిజినెస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. 

4. సోషల్ మీడియా బిజినెస్ ప్రొఫైల్ 

అన్ని సోషల్ మీడియా ఎకౌంట్స్ బిజినెస్ ప్రొఫైల్ ప్రొఫైల్ చేస్తున్నాయి ఈ ప్రొఫైల్ లోకి వెళ్లి మీ బిజినెస్ డీటెయిల్స్ ఇవ్వండి మీ బిజినెస్ గురించి దాదాపు అన్ని వివరాలు బిజినెస్ పేజీలో ఇవ్వటం వల్ల నీకు చాలా ఉపయోగంగా ఉంటుంది మీ బిజినెస్ గురించి అందరూ తెలుసుకునే వీలు ఉంటుంది. 

 సోషల్ మీడియా వెబ్ సైట్ లో కూడా సేమ్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇమెయిల్ ఐడి ఇవ్వండి దీనిద్వారా కస్టమర్ కి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. 

 పండగలో ప్రత్యేకమైన రోజుల్లో కూడా అందరికీ  విషెస్ చేయటం ద్వారా  మీతో  కలిసి ఉండటానికి ఇష్టపడతారు. సోషల్ మీడియా సైట్ లో అనేవి మనకు తెలిసినది చాలా తక్కువ ఇంకా చాలా వెబ్సైట్లు ఉన్నాయి ఇప్పుడు కొన్ని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. సోషల్ మీడియా అనేది మహా సముద్రం అందులో చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటే వస్తూనే ఉంటాయి సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్ వస్తూనే ఉంటాయి వాటిని మనం ఫాలో అవుతూ ఉంటే మన బిజినెస్లు చేయడానికి వీలవుతుంది

 5. డిస్కౌంట్లు ఆఫర్

మీరు డిస్కౌంట్లు ఆఫర్ లు పెట్టొచ్చు మీ పేజీ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ డిస్కౌంట్లు అందజేయండి కొంతమందిని సెలక్ట్ చేసి సర్వీస్ ని పూర్తిగా ఫ్రీ గా ఇవ్వండి కొంతమందికి గిఫ్ట్ లో  ఇవ్వండి.  ఇలా చేయడం ద్వారా కొత్త కస్టమర్ కేర్ అడ్రస్ చేయడానికి ఉంటుంది. 

6.  సోషల్ మీడియా గ్రూప్స్ 

ఈ గ్రూప్స్వవల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ గ్రూప్లో చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళకి కావలసిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి.  ఈ గ్రూపు ని టార్గెట్ చేయడం వల్ల మనకి కావలసిన కస్టమర్స్ ని డైరెక్ట్ గా మన ప్రొడక్ట్స్ ని  షేర్ చేసే వీలు ఉంటుంది.  ఫేస్బుక్ లింక్డిన్ ఈ గ్రూప్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి.  మీకు కావలసిన గ్రూప్ లో జాయిన్ అయి అందులో మీ ప్రొడక్ట్స్ ని షేర్ చేయండి. మొదట మీరు ఏదైతే కంటెంట్  వెబ్సైట్లో పెడతారో  దాని  లింకు తీసుకెళ్లి సోషల్ మీడియా పేజెస్ లో పోస్ట్ చేయండి.  తర్వాత  ఆ ప్లేస్ నుంచి గ్రూప్ కి షేర్ చేయండి దీని వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి.  డైరెక్ట్ గా ఆ గ్రూప్లో షేర్ చేసే ఎంతమంది చూశారు ఎంతమంది క్లిక్ చేశారు అనేది  ట్రాక్ చేయడం కష్టంగా ఉంటుంది. పేజీ నుంచి షేర్ చేయడం వల్ల పేజ్ లో ఎంత మంది కి రీచ్ అయ్యింది ఎంత ఎంగేజ్మెంట్ వచ్చింది ఎంత మంది లైక్ చేశారు కామెంట్ చేశారు ఇవన్నీ మనం తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఏ టైం లో మనకు ఎంత మంది వస్తున్నారు తెలుస్తుంది.  మెసేజ్ చేసినవాళ్లకి  రిప్లై ఇవ్వండి. 

 7. సోషల్ మీడియా పోస్ట్ టైం:

 ఈ సోషల్ మీడియా పోస్ట్ టైమ్ అనేది చాలా ముఖ్యమైనది ఇది సర్వేల ఆధారంగా నిరూపితమైంది ఒక సోషల్ మీడియాలో ఒక టైం లో పోస్ట్ చేస్తే ఎక్కువ మందికి  రీచ్ అవుతుంది.  ఈ విషయాన్ని సర్వే వాళ్ళు అందించారు దాని ప్రకారం మీరు రోజు పోస్ట్లు చేసి  దాని వల్ల ఎక్కువ లాభాలు పొందండి. 

8. లైవ్ కాంటెస్ట్

ఇప్పుడు చాలామంది లైవ్ అనేది ఏం చేస్తున్నారు.  మీ బిజినెస్కి వీలుగా  మీరు కూడా లైవ్ డైరెక్ట్ గా మీ కస్టమర్లతో మాట్లాడుతూ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని మీరు వాటిని క్లియర్ చేసి  బిజినెస్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.  లైవ్ కాంటాక్ట్  ద్వారా ఎక్కువ మందికి సమాధానం చెప్పటానికి అవకాశం ఉంటుంది.  వారికీ  ఉన్న అనుమానాలను నివృత్తి చేసి  వాళ్లకి మన ప్రొడక్ట్స్ ని కానీ సర్వీస్ ని గాని దగ్గర చేయడానికి వీలుగా ఉంటుంది. 
సోషల్ మీడియా ప్రమోషన్  టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మీ బిజినెస్ ని మెరుగుపరుచుకోవచ్చు. 

Follow US Facebook

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు