వ్యాపార యజమానుల కోసం Google 25 ఉచిత సాధనాలను( టూల్స్ ) అందిస్తుంది | Google Provides 25 Free Tools for Business Owners - Class 3

Header Ads Widget

వ్యాపార యజమానుల కోసం Google 25 ఉచిత సాధనాలను( టూల్స్ ) అందిస్తుంది | Google Provides 25 Free Tools for Business Owners - Class 3

Free Tools for Business Owners

పరిచయం (Introduction ) 

గూగుల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది.  ప్రతినిత్యం మనం ఏది కావాలన్నా గూగుల్ సర్చ్ చేయడం అలవాటైపోయింది.  గూగుల్ జిమెయిల్ మనం మెయిల్ పంపిస్తాము, గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ చేసుకుంటాము, మనీ ట్రాన్స్ఫర్ కి గూగుల్ పే ఒక భాగం అయిపోయింది.  గూగుల్ ప్రతి మనిషి జీవితంలోనూ భాగమైపోయింది ఇప్పుడు వ్యాపారంలో కూడా తన భాగస్వామ్యాన్ని విస్తరిస్తోంది అది  డిజిటల్ మార్కెటింగ్ రూపంలో. డిజిటల్ మార్కెటింగ్ లో మీ వ్యాపారాన్ని మంచిగా వృద్ధి చేసుకొనడానికి మరియు కొనసాగించడానికి 25 ఉచిత టూల్స్ ని అందిస్తుంది ఈ టూల్స్ ను ఉపయోగించుకొని వ్యాపారాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది ఈ కారణం చేతనే ప్రతి ఒక్కరూ ఆ గూగుల్ ని ఇష్టపడతారు. 

 ఈ టూల్స్ ని బిజినెస్ వాళ్ళు ఉపయోగించుకుంటారు, దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకునే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తుంది ఈ టూల్స్  నేర్చుకున్న వాళ్లకి మంచి జీవితం మంచి జీతం ఉంటుంది.  ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారు వాళ్లు ఈ టూల్స్ ని తమ బిజినెస్ నాకోసం ఉపయోగించుకోండి ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ కోర్సు నేర్చుకుని వాటినెలా బిజినెస్ కి అప్లై చేయాలి నేర్చుకొని మీరు కూడా జాబ్ సంపాదించుకోండి. 

Google 25 ఉచిత సాధనాలు ( టూల్స్ ):

1. Google My Business

 గూగుల్ మై బిజినెస్ ని  ఇప్పటికే ఒక పది బిలియన్ ప్రజలు ప్రతినెల ఉపయోగిచుకుంటున్నారు . గూగుల్ మై బిజినెస్ లో చాలా ఈజీగా మన  బిజినెస్ ని యాడ్ చేయవచ్చు.  ఇందులో  గూగుల్ మ్యాప్స్ ఉపయోగించుకోవచ్చు  చిన్న వ్యాపారులు గూగుల్ కి దూరంగా ఉంటున్నారు అందరికీ గూగుల్ లో వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకునే అవకాశం ఉండదు కాబట్టి గూగుల్ మై బిజినెస్ అనే టూల్  ని తీసుకు వచ్చింది దీని వల్ల చిన్న చిన్న షాప్స్ వాళ్ళు  కూడా గూగుల్లో తమ సర్వీసెస్ ని గూగుల్ లో యాడ్ చేయడం  సులభతరం చేసింది. గూగుల్ మై బిజినెస్ ని స్మాల్ బిజినెస్ ఓనర్స్  చాలామంది ఉపయోగించుకుంటున్నారు. 

2.  Think With Google

Think With Google మన ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు మనకు ఉపయోగపడే రీసెర్చ్ డాక్యుమెంట్స్ ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్  యొక్క ఆ ఇంటర్వ్యూ మన బిజినెస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు కావలసిందంతా థింక్ విత్ గూగుల్ లభ్యమవుతుంది దీంట్లో మనకి ఫ్యూచర్ లో మార్కెటింగ్ ఎలా ఉండబోతుంది.  యాడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఉంటుంది. 

3. Goolge For Retail Businesses

 గూగుల్ ఆఫర్ రిటైల్ బిజినెస్, రిటైల్ బిజినెస్ లో కూడా ఈ రిటైల్ బిజినెస్  టూల్ అందిస్తుంది. దీనిని  ఉపయోగించుకొని స్మాల్ మర్చంట్స్ బిజినెస్  చేసుకోవచ్చు, కస్టమర్ రేటింగ్స్ ఉంటాయి అండ్ కస్టమర్ సర్వీసెస్ కూడా ఇస్తారు .  ఈ టూల్ ఇన్ఫర్మేషన్ ని  కస్టమర్స్ బాగా నమ్ముతారు. 

4. Google Analytics

 గూగుల్ ఎనలిటిక్స్, బిజినెస్ యొక్క విధానాన్ని తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది లీడ్స్ ఎలా వస్తున్నాయి, ఎంతమంది చూస్తున్నారు, ఎ ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు, ఏఏ డివైసెస్ నుండి అంటే లాప్టాప్, డెస్క్టాప్ నుంచి వస్తున్నారా మొబైల్ నుంచి చూస్తున్నార, అని తెలుసుకోవచ్చు.  మన బిజినెస్ బాగా పాపులర్ అవుతుంది అని తెలుసుకోవడానికి గూగుల్ అనలిటిక్స్ టూల్  అనేది ఉపయోగపడుతుంది మన వెబ్ సైట్ కి ఏ సోర్స్ నుంచి ట్రాఫిక్ వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. 

5. Google Alerts

గూగుల్ అలర్ట్స్ టూల్  ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఏదైనా ఒక విషయం గురించి నెట్లో సర్చ్ చేస్తూ ఉంటే,దాని గురించి నా అప్డేట్స్ మీకు ప్రతిసారీ కావాలనుకుంటే ఈ  గూగుల్ అలర్ట్స్ టూల్  కెళ్ళి మీరు దాన్ని సెట్ చేసుకుంటే మీకు  మెయిల్  వస్తుంది, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గూగుల్ లో అప్డేట్ అవగానే  మీకు మెయిల్ వస్తుంది. 

6. Webmaster Tools

 వెబ్ మాస్టర్ టూల్,  ఇది బాగా ఉపయోగపడుతుంది ఇందులో మన వెబ్సైటు కి సంబదించిన  ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వెబ్సైట్ గూగుల్ లో అప్డేట్  చేయడానికి ఉపయోగపడుతుంది .   గూగుల్ యొక్క crawling  టైం ని బట్టి మన వెబ్ సైట్ ని క్రాలింగ్  చేస్తుంది, కానీ ఆ మాన్యువల్ గా కూడా మనం వెబ్మాస్టర్ టూల్ ద్వారా  క్రాలింగ్  చేయమని చెప్పడానికి టూల్ బాగా ఉపయోగపడుతుంది. దాని ద్వారా త్వరగా సెర్చ్ ఇంజిన్ లోనికి రావడానికి ఉపయోగపడుతుంది. 

7. Google Trends

గూగుల్ ట్రెండ్స్ ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ కి అవసరమవుతుంది, దీనిని ఉపయోగించుకొని మనం కంటెంట్ రాయవచ్చు, మనం ఉపయోగించే కీవర్డ్స్ కి ఎంత ట్రాఫిక్ వస్తుంది  తెలుసుకోవచ్చు,  మన లాంగ్వేజ్ ని బట్టి దీన్ని బట్టి కూడా మన యొక్కకీవర్డ్స్  అథారిటీని తెలుసుకోవచ్చు. 

 8. Google Correlate

 గూగుల్  కోరిలేషన్ అనేది ఇది గూగుల్ ట్రెండ్స్ లాంటి టూల్,  గూగుల్ కో రిలేషన్ లో టైమ్ ని మరియు స్పేస్ ని కలిపి సర్వ్ చేసుకోవచ్చు,   ఇందులో మన టార్గెట్ పర్సన్స్ యొక్క ప్రొడక్ట్స్ ని కానీ సర్వీసెస్ ని గురించి కచ్చితంగా   తెలుసుకునే వీలుంటుంది.  గూగుల్ కోరిలేషన్ ఉపయోగించి గ్రాఫ్ ని గీయవచు. 

9. Public Data Explorer

 పబ్లిక్ డేటా ఎక్స్ప్లోరర్ పబ్లిక్ డేట్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ప్రపంచ బ్యాంక్, OECD, యూరోస్టాట్ మరియు డెన్వర్ విశ్వవిద్యాలయంతో సహా విద్యా సంస్థల డేటా ని లైన్ గ్రాఫ్  లేక బార్ గ్రాఫ్ ల్లో చూపించవచ్చు. 

10. Google Forms

గూగుల్ ఫామ్ గూగుల్ ఫార్మ్ అనేది ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ఈ టూల్ నుపయోగించి మనం డేటా నిcollect చేసుకోవచ్చు,  మన ఏ బిజినెస్ చేస్తున్నా ఈ ఫాన్స్ ఉపయోగించుకుని డేటా కలెక్ట్ చేసుకోవచ్చు. సెర్వే  చేయవచ్చు, స్టూడెంట్స్ ఎగ్జామ్స్ పెట్టొచ్చు, మరియు  కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ ని కూడా తీసుకోవచ్చు. 

11.  Google Blogger

 బ్లాగింగ్ అనేది అందరికీ తెలిసిన ఒక మంచి వీటిని ఉపయోగించి మనం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేసుకోవచ్చు బ్లాగింగ్ ద్వారా ఆ కస్టమర్ కి కనెక్ట్ అయి తర్వాత ఆ బ్లాగ్ ని బిజినెస్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇలా  చేసుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు, మంచిగా ఉన్నాడు డబ్బు సంపాదించుకునే వారు ఉన్నారు బ్లాగింగ్  గూగుల్ సెర్చ్ లో త్వరగా రావడానికి కూడా సహాయపడుతుంది. 

12. Keyword Planner

 గూగుల్ కీబోర్డ్ ప్లానర్ అందరికీ బాగా ఉపయోగపడే టూల్, ఈ టూల్ నుపయోగించి మన యొక్క కీవర్డ్స్ డిఫికల్టీ  తెలుసుకోవచ్చు,  దానికి ట్రాఫిక్కు వస్తుంది, కీవర్డ్స్ డిఫికల్టీ  ఇవన్నీ తెలుసుకునే వీలు ఉంది, దీనిని  ఉప యోగించి మనము కంటెంట్ కానీ ఏ గాని  ప్రకటనలను డిజైన్ చేసుకోవచ్చు, ఇలా  చేసుకోవడం వల్ల మన యాడ్స్ సెర్చ్ ఇంజిన్ లో త్వరగా కనిపించడానికి ఛాన్స్ ఉంటాయి.   ఈ కీవర్డ్  ప్లానర్ అనేది ఎక్కువగా అడ్వటైజ్మెంట్ చేయడానికి ఉపయోగిస్తారు. 

13. Google Feedburner

 గూగుల్ ఫీడ్ బర్నర్ ఉపయోగించి వెబ్సైటు సబ్స్క్రైబ్ చేయడానికి ఉపయోగించ వచ్చు, ఆడియన్స్ మన వెబ్ సైట్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు,  దీనిని పంచుకోవడం వల్ల మనం చేసిన వెబ్సైటు డేటా అంతా సబ్స్క్రైబర్స్  కి వెళుతుంది, ఈ విధానము  మన బిజినెస్ లేక  బ్లాగ్ కి  బాగా ఉపయోగపడుతుం. ది

14. Google Scholar

 గూగుల్  స్కాలర్,  మీ గూగుల్  స్కాలర్ యొక్క ముఖ్య ఉద్దేశం సైంటిస్టులకి స్కాలర్స్ కి బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఎకడమిక్ పబ్లిషర్స్ ఉంటారు యూనివర్సిటీ వాళ్ళు  ఉంటారు వాటిని, గూగుల్, గూగుల్  స్కాలర్ కనిపించేలా చేస్తుంది. 

15. Hangouts For Business

గూగుల్ హ్యాంగౌట్స్ అనేది ఒక సింపుల్ కమ్యూనికేషన్ ఫ్లాట్ఫామ్ ఇందులో మీటింగ్ చేసుకోవచ్చు ఇందులో ఫుల్ వీడియో కాల్ ఆప్షన్ ఉంది వెబినార్ కనెక్ట్ చేసుకోవచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టొచ్చు లేదంటే క్యాండిడేట్స్ ని ఇంటర్వ్యూ చేయవచు. 

16. Google Calendar For Business

గూగుల్ క్యాలెండర్ బిజినెస్ ని షెడ్యూల్ చేసుకోవచ్చు, గూగుల్ క్యాలెండర్ అనేది మనకి చాల  బాగా ఉపయోగపడుతుంది, మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు, మీటింగ్ టైం రెమింద్ చేస్తుంది. 

17. Google Keep

గూగుల్ కీప్, ఇది  రైట్ టైం లో రైట్ ప్లేస్ లో మనకి ఇది ఇన్ఫర్మేషన్ ఫోన్ కి మరియు జి మెయిల్ కి ఇమెయిల్ వస్తుంది. 

ఉదాహరణకి మనం ఒక note ని గూగుల్ కీప్ లో  క్రియేట్ చేసి పెడితే అది మనకే కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్ లో రిమైండ్  చేస్తూ ఉంటుంది. 

18. Google Drawings

గూగుల్ డ్రాయింగ్ టూల్, అనేది చాలా మందికి తెలియదు కానీ చాలా సింపుల్ గా ఉపయోగించుకుని ఒక డ్రాయింగ్ గేమ్ లైట్ డాక్యుమెంట్స్, గూగుల్ టూల్  గ్రాఫిక్స్ ఇమేజ్ ని ఎడిట్ చేసుకోవచ్చు, గ్రాఫిక్స్ ని డిజైన్ చేసుకోవచ్చు. 

19. Google Groups

ఈ గూగుల్ గ్రూప్స్ అనేది చాలా పాతది, ఒక కమ్యూనిటీ గా ఏర్పడి యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు ఒక వెబ్సైట్ కూడా ఉపయోగించుకోవచ్చు షేర్ చేసుకోవచ్చు విజిటర్స్ యొక్క ఎంగేజ్మెంట్ ను కూడా పెంచుకోవచ్చు మన వెబ్ సైట్ ని  షేర్ చేయడం ద్వారా గ్రూప్లో ఉన్న నెంబర్స్ అందరికీ  ఇన్ఫర్మేషన్ అందరికి చేరుతుంది, విడివిడిగ షేర్ చేయడం కన్నా గ్రూప్లో షేర్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. 

20. Google Resizer

గూగుల్ రేసిజర్  ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఒక ప్రోడక్ట్ ఎలా ఉందో చెక్  చేసుకోవచ్చు.  వెబ్సైట్ను కానీ చెక్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది మన వెబ్ సైట్ లో ఎలా కనబడుతుంది టాబ్లెట్లు ఎట్లా కనిపిస్తుంది మొబైల్లో ఎలా కనిపిస్తుంది, PC లో ఎలా కనిపిస్తుందో   చూసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టూల్. 

21. Google PageSpeed

గూగుల్ పేజీ స్పీడ్  తో మన వెబ్సైట్ యొక్క స్పీడ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు దీని ద్వారా మన వెబ్సైటు ఎంత త్వరగా లోడ్ అవుతుంది అనే విషయాన్ని గ్రహించి మనం మన వెబ్ సైట్ స్పీడ్  పెంచుకునే అవకాశం ఉంటుంది.  వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ ఎక్కువగా ఉంటే మన వెబ్సైటు అంత త్వరగా లోడ్ అవుతుంది, మనం వెబ్ సైట్ యొక్క యూసర్ కి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా త్వరగా కనిపిస్తుంది దీని ద్వారా ఎక్కువ మంది యూజర్స్ మన వెబ్ సైట్ కు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.  లోడింగ్ స్పీడ్ అనేది తక్కువగా ఉంటే ఇచ్చిన విజిటర్స్ కూడా విజిట్ చేయకుండా వెళ్ళిపోతారు. 

22. URL Shortener (goo.gl)

URL Shortener ఉపయోగించుకొని మనం మన వెబ్ సైట్ యొక్క లింక్  చిన్నదిగా చేసి మన సోషల్ నెట్వర్క్లో షేర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.  వెబ్ సైట్ యొక్క లింక్  యు ఆర్ఎల్  చాలా పెద్దగా ఉంటుంది దాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో షేర్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి దానిని  చిన్నగా చేసి  సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల బాగా కనిపిస్తుంది.   యువర్ అల్ షార్ట్నర్  ఉపయోగించి  షేర్ చేసిన లింక్ ని  ఎంతమంది క్లిక్ చేశారో కూడా తెలుసుకోవచ్చు. 

23. Google Classroom

 గూగుల్ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ కి మరియు టీచర్స్ కి బాగా ఉపయోగపడుతుంది ఇందులో  క్లాస్ కండక్ట్ చేయవచ్చు  ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. 

24. Developer Tools

గూగుల్ డెవలప్మెంట్ టూల్ చాలామందికి తెలియదు, అని ఇందులో మనం యాప్స్, websites, మ్యాప్స్ లో మనకు ఏది కావాలన్నా ఇందులో డిజైన్ చేయవచ్చు గూగుల్ ప్రొడక్ట్స్ గురించి మనకి  పెద్దగా అవగాహన ఉండదు.  

25. Google Digital Garage

 గూగుల్ డిజిటల్ గ్యారేజ్ ఇది ఒక అద్భుతమైన టూల్  అనిచెప్పవచ్చు, ఇది మన మార్కెటింగ్ సంబంధించిన విషయాలు అన్నీ ఇందులో ఉంటాయి, మనం  దాన్ని నేర్చుకోవచ్చు సర్టిఫికేషన్ కూడా ఇస్తారు.  టాపిక్ ని చూసి చేసుకొని నేర్చుకోవచ్చు ఆన్లైన్లో సర్టిఫికెట్ కూడా ఇస్తారు, గూగుల్ ఆన్ లైన్ లో ఎలా మన ప్రోడక్ట్ మార్కెట్ చేసి సెర్చ్ ఇంజన్లో ఎలా తీసుకురావాలి, సోషల్ మీడియా ని ఎలా యూస్ చేయాలి, ఆన్లైన్లో సేల్స్ ఎలా చేయాలి ఇలా మొత్తం బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్ డిజిటల్ గ్యారేజ్  లో అందించారు

 చివరి మాట (కంక్లూజన్ ):-

మన బిజినెస్ మన బాగా  మెరుగుపరుచుకోవచ్చు ఒక మంచి స్థాయికి తీసుకు వెళ్ళవచ్చు, ఈ టూల్  ఉపయోగించుకునే విధంగా ఉపయోగించితే  చాలా బాగా ఉపయోగపడతాయి, ఒకసారి వీటన్నిటిని చదివి వాటి గురించి తెలుసుకొని మీ బిజినెస్ లో గాని మీ డెవలప్మెంట్ లోగాని ఉపయోగించుకోండి. 

Class1 : డిజిటల్ మార్కెటింగ్ యొక్క గూగుల్ ఫండమెంటల్స్ 

Class2: వ్యాపార లక్ష్యాలు

Follow us : FaceBook



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు